స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా వెబ్ సిరీస్ సిటాడెల్.. హనీ బన్నీ. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా, కేకే మేనన్, సికిందర్ కేర్, షాకీబ్ సలీం, సిమ్రాన్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు సీత. ఆర్. మేనన్ రచయితగా వ్యవహరించారు. రాజ్ అండ్ డీకే ద్వయం డైరెక్షన్లో రూపొందిన ఈ సిరీస్ తాజాగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్మింగ్‌కు వచ్చింది. తాజాగా ఓటీటీలోకి వచ్చేసిన ఈ సిరీస్ ఎలా ఉంది. క్రైమ్ థ్రిల్లర్ […]