`స‌లార్‌` టీజ‌ర్ విడుద‌ల‌కు ముహూర్తం పెట్టేసిన మేక‌ర్స్‌.. బండ‌బూతులు తిడుతున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం `స‌లార్‌`. హోంబలే ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై దాదాపు రూ. 200 కోట్ల బ‌డ్జెట్ తో విజ‌య్ కిర‌గందూర్ ఈ మూవీని నిర్మిస్తోన్నారు. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. జ‌గ‌ప‌తిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 28న అట్ట‌హాసంగా పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల కాబోతోంది. అయితే […]

ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. `ఆదిపురుష్` రిలీజ్ రోజే మ‌రో బిగ్ స‌ర్‌ప్రైజ్‌!?

వ‌చ్చే నెల‌లో ప్ర‌భాస్ న‌టించిన తొలి పౌరాణిక చిత్రం `ఆదిపురుష్` విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రైత్ రూపొందించిన ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా, సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడిగా న‌టించారు. జూన్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో మేక‌ర్స్ మ‌రింత హైప్ పెంచుతున్నారు. ప్ర‌భాస్ కూడా బ్యాక్ టు బ్యాక్ […]