ఆ హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధం అంటున్న రాశిఖన్నా ..!

రాశి ఖన్నా.. మొదటిసారి టాలీవుడ్లోకి ఊహలు గుసగుసలాడే అనే ఈ సినిమా ద్వారా పరిచయం అయిన ఈ అమ్మడు..అందం, అభినయంతో పాటు నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా చేరువయ్యింది. ఇక ఆ తర్వాత అగ్ర హీరోల సినిమాల్లో కూడా నటించే అవకాశాలను కొట్టేసింది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈమె ఒక్క విజయం కూడా సాధించలేక, కొంతవరకు తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉందనే చెప్పాలి. అయితే కోలీవుడ్లో మాత్రం అవకాశాలు రావడంతో అక్కడ ఎక్కువగా […]

సాయి ధరంతేజ్ ఆ హీరోయిన్ని వివాహం చేసుకోబోతున్నాడా..?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రేమలో పడ్డాడా.. త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. బైక్ యాక్సిడెంట్ తర్వాత తిరిగి 35 రోజుల తర్వాత తను కోలుకొని తన ఇంటికి చేరుకున్నాడు.సాయి ధరంతేజ్ కు ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల ఎంతోమంది సోషల్ మీడియాలో తన కోలుకోవాలని పోస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక సాయి ధరంతేజ్ ఒక హీరోయిన్ మోడల్ తోనే ప్రేమలో ఉన్నట్లు గా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. […]

పండుగ రోజు మెగా అభిమానులకు శుభవార్త..!

విజయ దశమి పండుగ సందర్భంగా మెగా అభిమానులకు అదిరిపోయే శుభవార్త తెలిపారు. అదేమిటంటే హీరో సాయి ధరంతేజ్ ఈ రోజున హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపుగా రోడ్డు ప్రమాదం జరిగి 35 రోజుల తర్వాత సాయి ధరంతేజ్ దసరా పండుగ సందర్భంగా.. అందులో తన పుట్టిన రోజు నాడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. https://twitter.com/KChiruTweets/status/1448870129291259906?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1448870129291259906%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fmovies%2Ftollywood-actor-sai-dharam-tej-discharged-returns-home-after-35-days-hospitalization-sk-1057794.html ఇక దీంతో సాయి ధరంతేజ్ పుట్టిన రోజు తిరిగి ఇంటికి రావడంతో ఆయన మామయ్య మెగాస్టార్ చిరంజీవి తన […]

సాయి ధరంతేజ్ రిపబ్లిక్ మూవీ గురించి.. రివ్యూ చెప్పిన హరీష్ శంకర్..!

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరంతేజ్ సుప్రీం సినిమాతో యువ హీరోలలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక మొన్నామధ్య సాయి ధరంతేజ్ బైక్ లో వెళ్తున్నప్పుడు స్కిడ్ అయ్యి రోడ్ యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సానుభూతి తెలిపారు.. ఈ సినిమా ఈ రోజు అక్టోబర్ 1వ తేదీ సందర్భంగా విడుదల అయింది.. అయితే తాజాగా మీడియా మిత్రులకు అలాగే సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ […]

సాయి ధరమ్ తేజ్ కోసం బరిలో దిగిన మెగా బ్రదర్స్..!

సాయి ధరంతేజ్ ఇటీవల రోడ్ యాక్సిడెంట్లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇకపోతే ఆయన నటించిన రెండు సినిమాలలో రిపబ్లిక్ సినిమాను అక్టోబర్ ఒకటో తేదీన రిలీజ్ చేయాలని సాయి ధరంతేజ్ చిత్ర బృందాన్ని కోరినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో తప్పకుండా సాయిధరంతేజ్ పాల్గొనాల్సి ఉంది..కాకపోతే ఆయన ప్రచారంలో పాల్గొన లేనిపక్షంలో వారి మేనమామగారు అయిన మెగా బ్రదర్స్ బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈరోజు రిపబ్లిక్ సినిమాకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్‌ను […]

 విజయవంతంగా సాయి ధరమ్ తేజ్ సర్జరీ..?

హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న రోడ్డు ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ రోజున ఒక చిన్నపాటి సర్జరీ చేస్తారన్న విషయం కూడా తెలిసిందే. అయితే గత మూడు రోజుల నుంచి జూబ్లీహిల్స్ హాస్పిటల్ లోనే చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈయనకు కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ అయినట్టుగా అపోలో హాస్పిటల్ వైద్యులు ఈ విషయాన్ని తెలియజేశారు.తనకి ఇప్పుడిపుడే ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడుతుందని తెలియజేశారు. సాయి ధరమ్ […]