‘గార్గి’ సినిమాలో సాయిపల్లవి నటనకు ప్రశంసలు.. ఆ పదానికి అర్థం ఇదే..

ప్రముఖ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఫిదా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను గెలుచుకుంది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాయి పల్లవి తన నటన, డ్యాన్స్ తోనే కాకుండా సినిమాల ఎంపిక చేసుకొనే విషయంలో కూడా చాలా కొత్తగా ఆలోచిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత లేని సినిమాలకి మొహమాటం లేకుండా రిజెక్ట్ […]

సాయి ప‌ల్ల‌వి ఈస్ బ్యాక్‌.. ఆ హీరోతో ప్రారంభ‌మైన నెక్స్ట్ ప్రాజెక్ట్‌!

సహజ నటి సాయి పల్లవి గత కొంతకాలం నుంచి కెరీర్ పరంగా మునుప‌టి జోరును చూపించడం లేదు. ఈ అమ్మ‌డు వెండితెర‌పై కనిపించి చాలా కాలమే అయిపోయింది. గ‌త ఏడాది విరాటపర్వం, గార్గి చిత్రాలతో ప్రేక్షకుల‌ను పలకరించిన సాయి పల్లవి.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోవడంతో.. ఆమె సినిమాలకు దూరం కాబోతోంది అంటూ ప్రచారం ఊపందుకుంది. సాయి పల్లవి డాక్టర్ గా సెటిల్ కాబోతోంద‌ని కూడా వార్తలు వచ్చాయి. […]

ఈ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పటి తరం హీరోయిన్లతో తీస్తే బాక్సాఫీస్ బద్దలే!

1995లో మైథాలజీకల్ ఫాంటసీ మూవీ అమ్మోరు రిలీజ్ అయి అదరగొట్టింది. ఈ సినిమాలో సౌందర్య తన నట విశ్వరూపం కనబరిచింది. అలాంటి అమ్మోరు మూవీలో సౌందర్య పాత్రను ఇప్పుడు ఎవరైనా చేయగలరా అని అడిగితే అది ఒక్క సాయి పల్లవి మాత్రమేనని చెప్పవచ్చు. సాయి పల్లవి నటనలో చాలా నైపుణ్యం సాధించింది. ఏ పాత్రలోనైనా ఈ ముద్దుగుమ్మ ఒదిగిపోగలదు. కాబట్టి సౌందర్య పాత్రలో ఇప్పుడు సాయి పల్లవిని తప్ప మరెవరినీ ఊహించలేము. ఇక అప్పటి బ్లాక్ బస్టర్ […]

ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి లిప్ కిస్ ఇచ్చిన ఏకైక హీరో అతనే.. ఎంత స్పెషల్ అంటే..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే . అప్పటివరకు ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ డాల్ గా చూస్తున్న జనాలకు ..హీరోయిన్ సాయి పల్లవి ..హీరోయిన్ అంటే ఇది హీరోయిన్స్.. నటన కూడా చేయగలరు.. హీరోయిన్స్ నటన పరంగా మెప్పించి హిట్ కొట్టగలరు అని ప్రూవ్ చేసింది . అడుగుపెట్టిన సాయి పల్లవి తెలుగులో ఫిదా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో హిట్లు ప్లాప్ లు […]

ఈ స్టార్ హీరోయిన్స్ మధ్య తేడా ఇదే..!!

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. స్టార్ హీరోయిన్గా పేరుపొందిన కీర్తి సురేష్, సాయి పల్లవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మలయాళం ఈ ముద్దుగుమ్మలు సినిమాలు చేస్తూ మెప్పిస్తూ ఉన్నప్పటికీ తనదైన స్టైల్ లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కీర్తి సురేష్ నేను శైలజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మహానటి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.మరొక హీరోయిన్ సాయి పల్లవి విషయానికి వస్తే ఫిదా సినిమాతో తన నటనకు ఉన్న ప్రాధాన్యత సినిమాలో […]

వారి బాటలోనే నా ప్రయాణం సాయి పల్లవి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది.. మొదట ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దు గుమ్మ అందం అభినయంతో చలకితనంతో అందరిని ఆకట్టుకుంది. మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా పేరు పొందిన ఈ ముద్దుగుమ్మ డాన్స్ కి అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. మొదట సోలో హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న తర్వాత స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. సాయి పల్లకి […]

`పుష్ప 2` లో సాయి ప‌ల్ల‌వి.. చాలా హ్యాపీ అయ్యానంటూ ఓపెన్ అయిన బ్యూటీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప` చిత్రం ఎంతటి సంచలన‌ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్క‌ర్లేదు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మ‌లయాళ న‌టుడు ఫహాద్‌ ఫాజిల్ విల‌న్ గా చేశాడు. 2021 డిసెంబర్ 17న విడుద‌లైన‌ ఈ చిత్రం.. పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 తెర‌కెక్కుతోంది. ఇటీవల సెట్స్ మీదకు […]

బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి.. వెండితెరపై స్టార్ హీరోయిన్లుగా ఉన్న ముద్దుగుమ్మలు వీరే..!

చిత్ర పరిశ్రమలోకి ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదు ఎలా టాప్ ప్లేస్ లోకి వెళ్ళాము అనేది ముఖ్యం అని అంటున్నారు కొంతమంది హీరోయిన్లు. ముందుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుని త‌ర్వాత వెండి తెరపై స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న నటీమణులు చాలామంది ఉన్నారు. అలాంటి స్టార్ హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నయనతార హీరోయిన్‌గా పరిచయమవ్వడానికి ముందు సీరియల్స్ లో నటించింది.యాంకర్ గా కూడా చేసింది. ఇప్పుడు ఆమె సౌత్ ఇండియాలోనే టాప్ […]

సాయి పల్లవికి చుక్కలు చూపించిన ఆ సినిమా.. రెండేళ్ల పాటు తట్టుకోలేక..!!

ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి. మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ తరువాత స్టార్ హీరోల కోసం కూడా సాయి పల్లవికి అవకాశాలు వచ్చాయి. కానీ తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలని సినిమాకి గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేది ఈ నేచరల్ బ్యూటీ. మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం చిత్రాలతో హిట్స్ అందుకున్న సాయి పల్లవి […]