సాయి ప‌ల్ల‌వికి మైండ్ దొబ్బిందా.. అంత తింగ‌రి ప‌ని ఎలా చేసింది?

న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి కెరీర్ విష‌యంలో మునుప‌టి జోరును ఏ మాత్రం చూపించ‌డం లేదు. గ‌త ఏడాది ముందు వ‌ర‌కు బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో అల‌రించిన సాయి ప‌ల్ల‌వి.. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కు ఒప్పుకోవ‌డం లేదు. తాజాగా మ‌రో క్రేజీ చిత్రాన్ని వ‌దులేసుకుని ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సార్ వంటి సూప‌ర్ హిట్ అనంత‌రం కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ తెలుగులో నేరుగా మ‌రో సినిమా […]

భోళా శంకర్ సినిమా వదులుకొని మంచి పని చేసిన స్టార్ హీరోయిన్..!!

 టాలీవుడ్ మోస్ట్ పాపులారిటీ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళాశంకర్.. ఈ సినిమాకి మోహన్ రమేష్ దర్శకత్వం వహించాడు.ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించినది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఈ చిత్రం ఆగస్టు 11న గ్రాండ్గా రిలీజ్ అయింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదలం మూవీకి రీమిక్స్ గా వచ్చింది. మోహన్ […]

సాయి పల్లవి ఆ రోల్ రిజెక్ట్ చేసి బతికిపోయింది కానీ.. ఊహించుకుంటేనే..

టాలీవుడ్ అగ్రతారలు సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇద్దరూ భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా నటించే అవకాశం పొందారు. సాయి పల్లవి రెండో ఆలోచన లేకుండా ఈ పాత్రను రిజెక్ట్ చేసింది. కీర్తి సురేష్ మాత్రం మెగాస్టార్ చెల్లిగా మెరిసేందుకు అంగీకరించింది, అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. రిలీజ్ అయిన రెండు రోజులకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది అభిమానులు, ప్రేక్షకులు కీర్తి తన ఇమేజ్‌కి తగని పాత్రను ఈ సినిమాలో […]

చెల్లికి స్టార్ హీరో నుండి వేధింపులు.. అంద‌రి ముందు చెప్పుతో కొట్టిన సాయి ప‌ల్ల‌వి?!

న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి అతి త‌క్కువ స‌మ‌యంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. న‌ట‌న ప‌రంగానే కాకుండా అదిరిపోయే డ్యాన్సుల‌తో సప‌రేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. లేడీ సూప‌ర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే సాయి ప‌ల్ల‌వికి ఒక చెల్లులు ఉంది. ఆమె పేరు పూజా కన్నన్. అక్క మాదిరే చెల్లెలు కూడా చాలా టాలెంటెడ్‌. `చితిరై సెవ్వానం` అనే త‌మిళ మూవీతో పూజా క‌న్న‌న్ 2021లో సినీ రంగ […]

సాయి ప‌ల్ల‌వి నిత్యం అది తింటుందా.. ఇదేం అల‌వాటు రా బాబు..?!

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హోదాను అందుకున్న ముద్దుగుమ్మ‌ల్లో న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి ఒక‌టి. స్కిన్ షోకు, రొమాంటిక్ స‌న్నివేశాల‌కు ఈ బ్యూటీ ఎప్పుడూ దూర‌మే. అలాగే ఏ సినిమాకు ప‌డితే ఆ సినిమాకు ఒప్పుకోదు. పాత్ర‌కు ప్ర‌ధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌నే ఎంపిక చేసుకుంటుంది. ఎంచుకున్న పాత్ర‌కు వంత శాతం న్యాయం చేస్తుంది. అంతుకే సాయి ప‌ల్ల‌విని ఎంతో మంది ఇష్ట‌ప‌డుతుంటారు. ఆమెకు సౌత్ లో స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ […]

సాయి ధ‌ర‌మ్ తేజ్‌-సాయి ప‌ల్ల‌వి కాంబోలో మిస్ అయిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఏదో తెలుసా?

న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి ఏ సినిమాకు అంత త్వ‌ర‌గా ఒప్పుకోదు. పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంటేనే చేస్తుంది. హీరోతో రొమాంటిక్ సీన్స్‌, లిప్ లాక్స్‌, స్కిన్ షో వంటివి అస్స‌లు చెయ్య‌న‌ని ముందే చెప్పేస్తుంది. అయినాకూడా ఆమెను హీరోయిన్ గా తీసుకునేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెగ ఆరాట‌ప‌డుతుంటారు. ఎందుకంటే, సాయి ప‌ల్ల‌వి క్రేజ్ అలాంటిది. అయితే సాయి ప‌ల్ల‌వి ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో సినిమాలను వ‌దులుకుంది. అందులో బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ డూప‌ర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాలు […]

రామ్ చరణ్ సినిమాని దొబ్బేసిన వరుణ్ తేజ్ .. ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేయడం చాలా కామన్.. సర్వ సాధారణం అని చెప్పాలి. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఇలా ఒకరు కోసం రాసుకున్న కథలో మరొక హీరో నటిస్తూ ఉంటారు. అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం రాసుకున్న కథను అదే మెగా హీరో వరుణ్ తేజ్ దొబ్బేశాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది. ఆ సినిమా మరేదో […]

అప్పుడు సాయి ప‌ల్ల‌వి..ఇప్పుడు శ్రీ‌లీల.. ఇద్దరిలో ఉన్న ఈ కామ‌న్ పాయింట్ ఇదే.. అందుకే డైరెక్టర్స్ ఎగబడుతున్నారా..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పాపులారిటీ.. క్రేజ్ సంపాదించుకున్న శ్రీ లీల హవా ఎలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేతిలో 12 సినిమాలు కు పైగానే పెట్టుకొని మరిన్ని క్రేజీ ఆఫర్స్ ని హోల్డ్ లో పెట్టుకున్న శ్రీలీల అంటే జనాలు ఎక్కువగా లైక్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోస్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – విజయ్ దేవరకొండ ఇలాంటి స్టార్ హీరోలు […]

తెలుగు ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న సాయి పల్లవి..!!

టాలీవుడ్లో మొదటిసారి ఫిదా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ సాయి పల్లవి. తన మొదటి సినిమాతోనే అందంతో అభినయంతో ఆకట్టుకున్న ఈ మద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించింది. చివరిగా రానాతో కలిసి విరాటపర్వం సినిమాలో నటించింది.ఈ సినిమాలో ఈమె నటన అద్భుతం అని కూడా చెప్పవచ్చు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ను అందుకుంది. ఈ సినిమా తర్వాత […]