భోళా శంకర్ సినిమా వదులుకొని మంచి పని చేసిన స్టార్ హీరోయిన్..!!

 టాలీవుడ్ మోస్ట్ పాపులారిటీ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళాశంకర్.. ఈ సినిమాకి మోహన్ రమేష్ దర్శకత్వం వహించాడు.ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించినది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఈ చిత్రం ఆగస్టు 11న గ్రాండ్గా రిలీజ్ అయింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.

Vedalam Telugu Remake: Keerthy Suresh Or Sai Pallavi For Chiranjeevi?

ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదలం మూవీకి రీమిక్స్ గా వచ్చింది. మోహన్ రమేష్ ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటూ వచ్చారు. ఈ మూవీలో అన్నా చెల్లెల మధ్య ఉన్న ఎమోషన్ను ఈ సినిమాలో హైలెట్ గా నిలిచేలా చేశారు. కానీ ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ని కూడా ధారణంగా నిరాశపరిచింది. కలెక్షన్లు కూడా అక్కడ అంతా ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది..

ఇదిలా ఉండగా ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర కోసం ముందుగా ఏ హీరోయిన్ ని ఎంచుకున్నారో తెలుసా ముందుగా సాయి పల్లవిని చిరు సిస్టర్ గా అనుకున్నారట.. అయితే చిరంజీవి చెల్లెలుగా నటించే అర్హత నాకు లేదని సాయి పల్లవి నో చెప్పిందట.. మెగాస్టార్ పై ఉన్న గౌరవం కారణంగా సాయి పల్లవి ఆ పాత్రకు నో చెప్పిందట.. దాంతో ఆమె ప్లేస్ లోకి కీర్తి సురేష్ రావటం జరిగింది.

Sai Pallavi reveals why she rejected Chiranjeevi's Bhola Shankar - India  Today

సాయి పల్లవి సినిమాలు కూడ చాలా తగ్గిపోయాయి చివరిగా తను నటించిన చిత్రం గార్గి ఆ తరువాత సినిమాల అనౌన్స్మెంట్ లేదు. తెలుగు ఇండస్ట్రీలో అయితే ఏ సినిమా లేదు కానీ తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా మురుగందాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది.. ఈ పాత్ర వదులుకొని మంచి పని చేశావంటే పలువురు అభిమానులు తెలియజేస్తున్నారు.