మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తీవ్ర శోకంలో మునిగిపోయాడు. అతడికి ఎంతో ఇష్టమైన పెంపుడు శునకం చనిపోయింది. ఎన్నో ఏళ్ల నుంచి టాంగో అనే పెట్ డాగ్ ను సాయి ధరమ్ తేజ్ పెంచుకుంటున్నాడు. టాంగోను తేజ్ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. టాంగో సైతం తేజ్ పట్ల చాలా ఆప్యాయంగా ఉండేది. కానీ, తాజాగా టాంగో పలు ఆరోగ్య సమస్యలతో మృతి చెందింది. దీంతో టాంగో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ […]
Tag: sai dharam tej movies
బిగ్ బ్రేకింగ్: బ్లాక్‌బస్టర్ ‘ విరూపాక్ష ‘ ఓటీటీ డేట్ వచ్చేసింది.. పండగ చేస్కోండిక..!
మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్‌తేజ్ నటించిన తాజా మూవీ విరుపక్ష. సంముక్తమీన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను నూతన దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించాడు. ఈ సినిమా ఇప్పటికే ఐదు వారలు పూర్తి చేసుని ఎంతో విజయవంతగా థియేటర్లు లో రన్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్ కూడా కన్ఫర్మ్ చేసుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.32 కోట్ల షేర్ ను వసూలు చేసింది. సాయి ధరమ్ తేజ్ […]