రమ్యకృష్ణ – కృష్ణవంశీ యవ్వారం చెడిందా? తాజా ఇంటర్వ్యూతో క్లారిటీ?

తెలుగు చిత్ర పరిశ్రమలో వున్న బెస్ట్ పెయిర్ లలో రమ్యకృష్ణ – కృష్ణవంశీ జంట ఒకటి. అయితే గత కొన్నాళ్ళుగా వీరిపైన ఒకవిధమైనటువంటి రూమర్స్ మీడియాలలో నడుస్తున్నాయి. దానికి వారు అనేక సార్లు బదులు ఇచ్చారు కూడా. అయినా ఈ వార్తలకు మాత్రం ఫుల్ స్టాప్ పడటంలేదు. తాజాగా వీటికి వేదికయ్యింది ఓ ఇంటర్వ్యూ. ఇకపోతే కృష్ణ వంశీ రంగమార్తాండ మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసినదే. ఈ క్రమంలో కృష్ణవంశీ కొన్ని […]