Tag Archives: robbery

జీడిమెట్ల‌లో క‌ల‌కలం.. గన్ తో బెదిరించి..

హైద‌రాబాద్ న‌గ‌రం అభివృద్ధిలోనే కాదు నేరాల‌లోనూ అంత‌ర్జాతీయ స్థాయికి చేరుకుంటుంది. మ‌హా న‌గ‌రంలో గ‌న్ సంస్కృతి విస్త‌రిస్తున్న‌ది. ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చుకునేందుకు కొంద‌రు.. సులువుగా డ‌బ్బును సంపాదించుకునేందుకు మ‌రికొంద‌రు అడ్డ‌దారులు తొక్కుతున్నారు. నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. చోరీల‌కు తెగ‌బ‌డుతున్నారు. అలాంటి సంఘ‌ట‌న తాజాగా జీడిమెట్ల‌లో వెలుగుచూసింది. బాధితుడు, అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. జీడిమెట్ల అయోధ్య నగర్లో గత ఎనిమిది సంవత్సరాలుగా రవి అనే వ్యక్తి నగదు బదిలీ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్ర‌మంలో శుక్రవారం రాత్రి 9:30

Read more