సినీ ఇండస్ట్రీ లో విషాదం..ప్రముఖ నటుడు మృతి..!

ప్రముఖ మలయాళ నటుడు రిజబావా అనారోగ్య కారణంగా మరణించారు. ఇక ఈయన వయసు 55 సంవత్సరాలు. ఈయన కొచ్చిలోని ప్రైవేట్ హాస్పిటల్ లో కిడ్నీ సంబంధిత వ్యాధితో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మరణించారు. ఇక ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇక ఈయన మరణాంతరం సినీ ఇండస్ట్రీ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఈయన 1990లలో మలయాళ […]