రిపబ్లిక్ 4డేస్ కలెక్షన్స్ ఇవే.. గట్టెక్కడానికి ఇంకెంత వసూలు చేయాలంటే..!

సాయిధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవాకట్ట దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లిక్. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ సినిమా అద్భుతంగా ఉందని.. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని..ట్వీట్లు పెడుతుండగా.. సినిమా చాలా స్లోగా ఉందని ఎంటర్టైన్మెంట్ అస్సలు లేదని మరికొందరు కంప్లైంట్ చేస్తున్నారు.రాజకీయ నాయకులకు అయితే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, సీతక్క రిపబ్లిక్ […]