నా భర్త నిలబడలేడు.. ఇంకా రేప్ ఏం చేస్తాడు.. దిశా నిందితుడు భార్య షాకింగ్ కామెంట్స్?

దిశ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. హైదరాబాద్ శివారులోని దిశను నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. అయితే అప్పట్లో ఈ కేసు ఈ విషయంలో దేశమంతటా చర్చ జరిగింది. ఈ కేసులో నలుగురు ప్రధాన నిందితులైన ఆ నలుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో ఆ తరువాత ఈ దిశ కేసు గురించి అందరు మరిచిపోయారు. ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు నలుగురిని […]