శింబు నటించిన లూప్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన నాని..!

కోలీవుడ్ స్టార్ హీరోలలో శింబు కూడా ఒకరు. శింబు నటిస్తున్న తాజా చిత్రం”మనాడు”తెలుగులో”ది లూప్” పేరుతో వస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ వెంకట్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కు సంబంధించి కొద్ది గంటల ముందే ట్రైలర్ విడుదలైంది ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది తాజాగా ఈ సినిమాలో తెలుగు ట్రైలర్ ను టాలీవుడ్ నటుడు నాని విడుదల చేశాడు. దీపావళి సందర్భంగా […]

జెర్సీ సినిమా రీమేక్ చేయడానికి కారణం అతడే అంటున్న షాహిద్ కపూర్..!

నాచురల్ స్టార్ నాని నటించిన సినిమా జెర్సీ.. ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే.. ఇప్పటికే హిందీలో ఈ సినిమా పూర్తిగా షూటింగ్ ముగించుకుంది.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు షాహిద్ కపూర్ వెల్లడించారు.. ఇకపోతే షాహిద్ కపూర్ సోషల్ మీడియా ద్వారా నెటిజన్ల తో కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఒక అభిమాని. మీరు ఈ సినిమా రీమేక్ చేయడానికి గల కారణం ఏంటి..? అని అడిగినప్పుడు షాహిద్ కపూర్ […]

రీమేక్ లతో ఇబ్బంది పెట్టొద్దు అంటూ.. చిరుకి ఓ అభిమాని ఓపెన్ లెటర్..!

ఇక ప్రస్తుతం చిరంజీవి వరుస రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈయన ఎక్కువగా సినిమాలు రీమేక్ లోనే చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇదే తంతు లో చిరంజీవి అభిమాని ట్విట్టర్ ద్వారా ఇలా ఒక లెటర్ ని పోస్ట్ చేశారు. ఒక సినిమాలో ఆ తార కాకుండా.. ఆ పాత్ర మాత్రమే కనిపించినప్పుడు అది అసలు నటన. కన్యాశుల్కం లో ఎన్టీఆర్ కనిపించడు. గిరీశం మాత్రమే కనిపిస్తాడు. ఇక చంటబ్బాయి […]

చిరు మరో డైరెక్టర్ కు అవకాశం ఇవ్వనున్నాడా..?

మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదల అయింది అంటే చాలు, తమ ఫ్యాన్స్ కి ఎంతో పండుగ అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉండటం విశేషంగా మారింది. ఆచార్య సినిమా పూర్తయిన తర్వాత, లూసిఫర్ వంటి భారీ హిట్ సినిమాలను రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది డైరెక్టర్లతో మరి కొన్ని సినిమాలు కూడా చేస్తున్నట్లు తెలియజేశారు ఆ డైరెక్టర్లు. ఇదే తరుణంలోనే మరి కొత్త డైరెక్టర్ తో […]