సల్మాన్ ఖాన్ బిగ్ బ్లండర్.. మూవీ టీమ్‌కు కోలుకోలేని దెబ్బ..

బాలీవుడ్‌లోని బిగ్గెస్ట్ సూపర్‌స్టార్‌లలో ఒకరైన సల్మాన్ ఖాన్ చాలా సంవత్సరాలుగా హిట్ సినిమాని అందించడానికి కష్టపడుతున్నాడు. అతని చివరి విజయవంతమైన చిత్రం 2016లో ‘సుల్తాన్’. అప్పటి నుండి, అతను ‘ట్యూబ్‌లైట్’, ‘రేస్-3’, ‘దబాంగ్-3’, ‘రాధే’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ వంటి అనేక ఫ్లాప్‌లను బ్యాక్ టు బ్యాక్ చవి చూశాడు. తన ఇమేజ్‌కి తగ్గట్టుగానే స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ‘టైగర్‌-3’ చిత్రంపైనే ఇప్పుడు ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా అతని అంచనాలను […]