జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పంచ్ ప్రసాద్….ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా ..!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో ఇష్టమైన కార్యక్రమం జబర్దస్త్. ఎంతోమంది ఆర్టిస్టులకు జీవితాన్నిచ్చింది ఈ కార్యక్రమం. మన తెలుగు చిత్ర పరిశ్రమకు కమెడియన్ల కొరత లేకుండా చేసింది ఈ షో. జబర్దస్త్ కంటెస్టెంట్ లలో చాలామంది సినీ పరిశ్రమలో నటులుగా స్థిరపడితే, రాకింగ్ రాకేష్, వేణు వంటివారు దర్శకులుగా కూడా మారారు. తెలుగు ప్రేక్షకులను నవ్వులలో ముంచెత్తిన ఈ కార్యక్రమంలోని కంటెస్టెంట్ లలో ఒకడు పంచ్ ప్రసాద్. తన కామెడీ టైమింగ్ తో, పంచ్ డైలాగులతో నవ్వులు […]

పడిలేచిన కెరటం హీరోయిన్ త్రిష… ఆ ఘటన ఆమె ఆత్మస్థైర్యాన్ని చంపలేకపోయింది!

హీరోయిన్ త్రిష గురించి ఇక్కడ ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. 40 ఏళ్ల వయస్సులో కూడా ఆమె నేటికీ పాతికేళ్ళ హీరోయిన్ లాగా కనబడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటి జెనరేషన్ అమ్మాయిలకు ఆమె టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఒక్కడ అందంలోనే కాదు, నటనలో కూడా ఆమెది అందేవేసిన చేయి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం జోడీ అనే చిత్రంలో నటి సిమ్రాన్‌కు స్నేహితురాలిగా ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపించిన త్రిష అగ్ర కథానాయకిగా […]

రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ రంభ.. స్టార్ హీరో సినీమాలో..?

ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్స్ సైతం రీ ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తు మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అలా ఇప్పుడు అలనాటి హీరోయిన్ రంభ కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. టాలీవుడ్ లో అప్పట్లో ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రంభ ఈ సినిమాతో తన గ్లామర్ తో ఎంతోమంది కుర్రకారులను అప్పట్లోనే కవ్వించింది. […]

రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ మీరాజాస్మిన్..!!

ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో మీరాజాస్మిన్ కూడా ఒకరు. అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపిస్తూ ఎంతోమంది కుర్రకారులను బాగా ఆకట్టుకుంది.. అయితే ఫెడట్ అవ్వడం వల్ల వివాహం చేసుకొని పలు రకాల కారణాల చేత కనుమరుగైన హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. అలా ఇప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మంచి విజయాలు అందుకున్న వారిలో నదియా, మీన, సిమ్రాన్ ,కుష్బూ భూమిక, స్నేహ ,మమతా మోహన్ దాస్ ఇలా చాలా మందే ఉన్నారని చెప్పవచ్చు. అయితే […]

కాజల్ అగర్వాల్ ఇక నటించదా? రీ ఎంట్రీ ఇక లేనట్టేనా?

టాలీవుడ్ చందమామ అందాల కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఓ దశాబ్దానికి పైగా తెలుగు ప్రేక్షకుల్ని ఈమె మంత్రముగ్ధుల్ని చేసింది. చిన్న చిన్న హీరోలతో మొదలుపెట్టి దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి, మెప్పించింది. టాలీవుడ్ తరువాత కోలీవుడ్ లోనూ ఇదే దూకుడు కొనసాగించింది. ఆ రకంగా తెలుగు.. తమిళ భాషలు అమ్మడికి ఎంతో ప్రత్యేకం. అయితే గౌతమ్ కిచ్లు తో ప్రేమ పెళ్లి తర్వాత అమ్మాయి సినిమాలు తగ్గించింది. ఈ […]

`8`తో రీఎంట్రీ ఇస్తున్న‌ స్నేహా ఉల్లాల్..స‌క్సెస్ అవుతందా?

స్నేహా ఉల్లాల్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను మీకు తెలుసా` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఉల్లాల్‌.. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించిన ఈ బ్యూటీ.. గ‌త ఏడేళ్ల నుంచీ స్క్రీన్ మీదే క‌నిపించ‌లేదు. ఏవో అనారోగ్య స‌మ‌స్య కార‌ణంగా ఈ భామ వెండితెర‌కు దూరమైంది. అయితే మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు స్నేహా ఉల్లాల్ రీ ఎంట్రీ ఇస్తోంది. కమెడియన్ సప్తగిరి […]

రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్న సోనాలి బింద్రే..?

ఒక‌ప్పుడు మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న న‌టించిన మంచి పేరు తెచ్చుకుంది సోనాలి బింద్రే. ఆ త‌ర్వాత కూడా కొన్ని సినిమాల్లో న‌టించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె ఇంద్ర సినిమాలో చేసి, నటించి మెప్పించింద‌నే చెప్పాలి. ఇప్ప‌టికీ ప్రేక్షకులు ఆమెను గుర్తు పెట్టుకుంటున్నారు. మ‌రి అంతలా ఆమె తన నటనతో అభిమానుల‌ను ఓ రేంజ్‌లో మెస్మరైజ్ కూడా చేసేది . అయితే ఆమె కెరీర్ మంచి స్టార్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్నప్పుడు క్యాన్సర్ వ‌చ్చింది […]

రీ ఎంట్రీకి సై అంటోన్న యోగా బ్యూటీ 

శిల్పాశెట్టి ఈ ముద్దుగుమ్మ అందం అందరికీ సుపరిచితమే. తెలుగులోనూ పలుచిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. అయితే కెరీర్‌ బాగున్న టైంలోనే ఈ అమ్మడు పెళ్లి చేసుకుని సెటిలై పోయింది. పెళ్లయ్యాక ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరం అయ్యింది. కానీ పెళ్లయ్యాక కూడా తనకు సినిమా ఆఫర్స్‌ వచ్చాయట. కానీ తాను మెచ్చే పాత్రలు కావవి. అందుకే నటించడానికి ఇష్టపడలేదు అంటోంది. కానీ టీవీ షోస్‌లోనూ, కమర్షియల్‌ యాడ్స్‌లోనూ ఈ బ్యూటీ విరివిగా […]