అమెజాన్ సీఈవో పదవికి జెఫ్ బెజోస్‌ గుడ్‌బై..ఎందుకంటే..?

ప్రపంచ మార్కెట్ దిగ్గ‌జం అయిన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ప్ర‌స్తుతం అమెజాన్ సీఈవో పదవికి గుడ్‌బై చెప్పేస్తున్న‌ట్టు తెలుస్తోంది. రేపు సోమవారం బెజోస్ నుంచి ఆండీ జాసీ ఆ పదవిని తీసుకోనున్న‌ట్టు స‌మాచారం. అయితే జెఫ్ బెజోస్ ఇక నుంచి ఏం చేయనున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్ర‌తి ఒక్క‌రిలో చాలా ఉంది. కాగా ఆయన కన్ను ప్ర‌స్తుతం అంతరిక్షంపై పడింద‌ని స‌మాచారం. బ్లూ ఆరిజిన్ పేరుతో ఇప్పటికే ఆయ‌న ఓ స్పేస్ కంపెనీని స్టార్ట్ చేశారు. […]

రామ్ చరణ్ దంపతులకు పిల్లలు పూటకపోవడనికి కారణం అదేనా…?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు ఇండస్ర్టీలో తెలియని వారుండరు. మెగా స్టార్ చిరంజీవి కొడుకుగా… ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. 2012లో తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంటకు పిల్లలు పుట్టలేదు. ఎవరి కెరీర్ పరంగా వారు బిజీగా ఉంటారు. అపోలో హాస్పిటల్స్ ను మెయింటెన్ చేస్తూ… ఉపాసన, తన అప్ […]

ధోనీ ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడ‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణం ఇదే!

క్రికెట్ చ‌రిత్ర‌లో మ‌హేంద్ర సింగ్ ధోనీది చెర‌గ‌ని ముద్ర‌. ఆయ‌న హ‌యాంలోనే వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ఇండియా గెలుచుకుంది. ఎన్నో గొప్ప విజ‌యాల‌ను ఇండియాకు అందించిన ధోనీ.. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే ఆయ‌న గ‌తేడాది అనూహ్యంగా త‌న క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికి అభిమాన‌లకు షాక్ ఇచ్చారు. క‌నీసం ఆయ‌న ఫేర్‌వెల్ మ్యాచ్ కూడ ఆడ‌లేదు. ఆ మ్యాచ్‌తో వీడ్కోలు ప‌లుకుతా అని కూడా చెప్ప‌లేదు. సంగ‌క్క‌ర ద‌గ్గ‌రి నుంచి స‌చిన్ టెండూల్క‌ర్ వ‌ర‌కు అంద‌రూ […]

ఛార్మీ అలా ఉండిపోవడానికి కారణం ఎవరంటే ..?

టాలీవుడ్ హాట్ బ్యూటీ ఛార్మీ పెళ్లి విషయంపై రోజుకో రూమ‌ర్ పుట్టుకొస్తూనే ఉంటోంది. ఆమె ఒక‌ప్పుడు మ్యూజిక్ రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ తో ల‌వ్‌లో ఉందని రూమ‌ర్ హ‌ల్‌చ‌ల్ చేసింది. దీని త‌ర్వాత టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సన్నిహితంగా ఉండ‌టం చూసి వీరిద్దరూ మంచి రిలేషన్ లో ఉన్నారంటూ ప్ర‌తి రోజూ రూమ‌ర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ హాట్ బ్యూటీ తనకు సమీప బంధువు అయిన వ్య‌క్తిని మ్యారేజ్ […]

హైపర్ ఆదిపై ఫిర్యాదు.. ఎందుకంటే..?

జబర్దస్త్ హైపర్ ఆది అంటే తెలియ‌ని వారుండ‌రు. అయితే ఆయ‌న‌పై ఇప్పుడు ఓ ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచ‌రాం. ఆదిపై ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యులు కంప్ల‌యింట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇందుకు కార‌ణం.. ఈ నెల 13న ఈ టీవీలో ప‌బ్లిష్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీప్రోగ్రామ్‌లో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను ఆది కించ‌ప‌రిచారంటూ ఫిర్యాదు చేశారు. అయితే ఆది తోపాటు స్క్రిప్ట్‌ రైటర్‌, మల్లెమాల ప్రొడక్షన్‌పై వారిపై కూడా […]

ఆ సినిమా చేయకపోవడనికి కారణం తెలిపిన విశ్వక్​సేన్..!?

హీరో నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న హిట్​ 2 చిత్రాన్ని వదులు కోవడానికి ముఖ్య కారణం పాగల్​ మూవీ అని చెప్పుకొచ్చాడు టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్​సేన్. పాగల్ షూటింగ్​ టైములో హిట్​ 2 కు డేట్లు కేటాయించ లేకపోవటం వల్లే ఆ మూవీ నుంచి తప్పుకున్నట్లు ఆలీ షోలో చెప్పాడు విశ్వక్. వెళ్లిపోమాకే మూవీతో హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి, ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అంటూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అలరించాడు యువ హీరో […]

కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్..ఎందుకంటే..!?

తెలంగాణలో మరలా తిరిగి రాజన్న రాజ్యం రావాలనే నినాదంతో అతి త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల, మరోకసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ‌పై వైఎస్ షర్మిల మండి పడ్డారు . సీఎం జిల్లా అని చెప్పుకొని తిరిగే, మెదక్ జిల్లాలో 20 కరవు మండలాలు ఉండటం చాలా దారుణమని వైఎస్ షర్మిల అన్నారు. పటాన్ ‌చెరువులో కాలుష్యం కోరలు చూస్తోందని కోపం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. మల్లన్నసాగర్‌కి […]