తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ మధ్యకాలంలో మెగా హీరోలు నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాపులుగా మిగులుతున్నాయి.. పవన్ కళ్యాణ్ ,సాయి ధరంతేజ్ నటించిన బ్రో సినిమా జులై 28న విడుదలై ఫ్లాప్ గా నిలిచింది.. దాదాపుగా రూ .30 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఆ తర్వాత రెండు వారాలకే చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కూడా […]
Tag: reason
KGF తరువాత హీరో యష్ కి ఏమైంది… కొత్త సినిమాలకు ఎందుకు సైన్ చేయడంలేదంటే?
యష్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు KGF. కన్నడ సినిమాను దేశవ్యాప్తంగా పరిచేయం చేసిన సినిమా పేరు KGF. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యష్ హీరోగా రూపొందిన KGF సినిమా ఒక్క కన్నడ ప్రేక్షకులనే కాకుండా యావత్ భారత సినిమా ప్రక్షకులందరినీ విస్మయానికి గురి చేసింది. ఇక ఆ సినిమాతో యష్ రాత్రికి రాత్రే పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తరువాత వచ్చిన KGF 2 సినిమా కూడా బస్టర్ హిట్ అవ్వడంతో […]
తన సంతానానికి NTR పెట్టిన పేర్ల గురించి తెలుసా? అదే ప్రత్యేకత!
నందమూరి తారక రామారావు గురించి తెలుగు వారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇతను ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, ప్రజా నాయకుడు కూడా. తెలుగువారు ముద్దుగా “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఈయన దాదాపు 400 చిత్రాలలో నటించి మెప్పించారు. అంతేకాకుండా పలు చిత్రాలను నిర్మించి, దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి ప్రజల హృదయాలలో రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో శాశ్వతమైన ముద్ర వేసాడు. […]
రెండేళ్ళ వరకూ అమీర్ ఖాన్ సిల్వర్ స్క్రీన్ పైన కనబడడట… కారణం ఇదేనా?
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. అతగాడు సినిమా చేసాడంటే దానికొక ప్రత్యేకత ఉంటుంది. లేకపోతే అతను అస్సలు చేయనే చేయదు. అదే విషయం బాలీవుడ్లో అతనిని ప్రధమ స్థానంలో ఉంచింది. అయితే అమర్ ఖాన్ ఇటీవల చేసిన సినిమా ‘లాంగ్ సింగ్ చద్దా’ సినిమా బాగున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలవలన సరిగ్గా ఆడలేదు. ఈ క్రమంలో ఈ స్టార్ కాస్త విరామం తీసుకోవాలని యోచిస్తున్నాడు.. ఎప్పుడూ పని, పని, పనీ […]
ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు ది వ్యాక్సిన్ వార్ టైటిల్ ఎందుకు పెట్టాడో తెలుసా?
ది కశ్మీర్ ఫైల్స్ సినిమా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రిని ప్రేక్షకులు అంతత్వరగా మర్చిపోలేరు. కశ్మీరీ పండిట్ల ఊచకోత నేపథ్యంలో ఈయన తెరకెక్కించిన సంచలన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి పేరు దేశమంతటా మారుమ్రోగిపోయింది. ఇక ఈ దర్శక దిగ్గజం ప్రముఖ నిర్మాత నటి పల్లవి జోషీ కలిసి తాజాగా మరో సంచలన చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల సదరు […]
భర్తకు దూరమైన నటి స్నేహ.. కారణం ఇదే!
నిన్న మొన్నటి అందాల నటి స్నేహ గురించి తెలియని వారు వుండరు. ఈమె తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించింది. బేసిగ్గా బాలీవుడ్ బ్యూటీ అయినటువంటి ఈ భామ తెలుగునాట హీరోయిన్ గా మంచి మార్కులే కొట్టేసింది. దాంతో ఇక్కడ వరుస సినిమాలు చేస్తూ ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఓ దశలో అయితే ఈమె తెలుగు అమ్మాయినే అనుకొనేవారంతా. స్నేహ చీర కట్టు, బొట్టు కి ప్రత్యేకించి ఫ్యాన్స్ ఉండేవారు. […]
భార్య కళ్లముందే నిత్యా మీనన్ తో ఎన్టీఆర్… షాక్ లో ప్రణతి!
Jr NTR అంటే తెలియని తెలుగు ప్రజలు వుండరు. నందమూరి వారసుడు అయినప్పటికీ నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఏమాత్రం లేకుండా ఎదిగిన స్టార్ హీరో ఇతడు. తారక్ అభిమానులైతే అతని సినిమాలంటే గుడ్డలు చించుకుంటారు. ఈ మధ్యనే RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి మేకోవర్ అవుతున్నాడు. ఇకపోతే NTR అమ్మాయిలకు కాస్త దూరంగా ఉంటాడనే చెప్పుకోవాలి. ఎంత సరదాగా ఉన్నప్పటికీ తన హద్దుల్లో తాను ఉంటాడు. […]
సూర్య, జోతిక అందుకే రెండు సార్లు పెళ్లి చేసుకున్నారా?
హిట్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలు పోషించే నటుడు సూర్య.. తమిళ చిత్ర పరిశ్రమలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో ఆయన ఒకరు. ఈ స్టార్ హీరోకు తెలుగులోనూ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. హీరో సూర్య, హీరోయిన్ జ్యోతికను 2006 పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. హీరో సూర్య ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి ప్రత్యేకంగా టైమ్ కేటాయిస్తారు. ఇక […]
వడ్డే నవీన్ అందుకే సినిమాలకు దూరం అయ్యారు… పాపం నవీన్!
వడ్డే నవీన్ అంటే ఎవరో తెలియని తెలుగు ప్రజలు వుండరు. అతను చేసిన సినిమాలు వెళ్లమీద లెక్కపెట్టొచ్చు. అయితే చేసినవి తక్కువ సినిమాలు అయినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఈయన 1976 కృష్ణాజిల్లాలో జన్మించాడు. ఈయన తండ్రి వడ్డే రమేష్ పలు సినిమాలకు నిర్మాతగా అప్పట్లో పనిచేశారు. బేసిగ్గా సినిమా వాతావరణంలో పుట్టడం వలన స్వతహాగానే నటించాలని ఆసక్తి అతగాడికి యేర్పడింది. దాంతో చెన్నైలో నటనలో శిక్షణ ఇప్పించాడు వడ్డె రమేష్. […]