హీరోయిన్ రాశీఖన్నాకు అదంటే బాగా ఇష్టమట?

హీరోయిన్ రాశీఖన్నా గురించి తెలియని కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. కొంచెం బొద్దుగా కనిపించినా అమ్మడి అందానికి తెలుగు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో అడుగిడిన ఈ అమ్మడు తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దాంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది ఈమెకి. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన ఘనత ఈమెది. కాగా […]

మన గతం మరిచిపోతే ఎలా..ఆకట్టుకుంటున్న “ధ్యాంక్యూ” ట్రైలర్..!!

అక్కినేని హీరో నాగ చైతన్య ఈ మధ్య కాలంలో ఆచి తూచి సినిమా కధలను ఎంపిక చేసుకుంటున్నాడు. బంగార్రాజు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో ఇప్పుడు..”ధ్యాంక్యూ” సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. మనం లాంటి సూపర్ హిట్ సినిమా ని తెరకెక్కించిన డైరెక్టర్ విక్రమ్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించడం..ఓ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమాలో నాగచైతన్య మనం ఇది వరకు ఎప్పుడు చూడని..ఓ సరికొత్త […]

ఫ్యాన్స్‌ను ఖుషి చేస్తున్న రాశీఖ‌న్నా జిమ్ వీడియో…!

టాలీవుడ్ బ్యూటీగా పేరు గాంచిన రాశీ ఖ‌న్నా సోషల్‌మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫోటోషూట్‌లు చేస్తూ ఆ ఫొటోల‌తో కుర్రకారుని అక్కటుకుంటుంది. ఆ మధ్య వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో చాలా బోల్డ్ రోల్‌లో నటించిన రాశీ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యనికి గురి చేసింది. అప్పటిలో చాలా బొద్దుగుమ్మలా ఉన్న రాశీ, ప్రస్తుతం మాత్రం నాజూగ్గా మారిపోయి అంద‌రికీ షాక్ ఇస్తుంది. అందు కోసం రాశీ ఖన్నా ఏడాదికి పైగా కష్టపడి జీరో సైజ్‌లోకి వచ్చేచింది. అలాగే […]

ఆ విజయంలో నాన్నే స్ఫూర్తి అంటూన్న టాలీవుడ్ బ్యూటీ…!

హాస్యాన్ని పండించడంలో మా నాన్నే నాకు ఆదర్శం ఇంకా స్ఫూర్తి అంటోంది అందాల భామ నటి రాశీ ఖన్నా. ఇటీవల గోపీచంద్‌ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న పక్కా కమర్షియల్‌ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రాశీ. లాయరు పాత్రలో కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో తనకి నవ్వించడం చాలా ఈజీ అని, ఏదో పాత్ర కోసం నటించాలని కాకుండా సహజంగానే కామెడీని పండిస్తానని చెప్తుంది ఈ బ్యూటీ. అందరూ హాస్యభరిత సీన్స్ చెయ్యటం చాలా […]

ప్రేమ అనే ఒక పిచ్చి:రామ్ రాశిఖన్నా

రామ్‌ యాక్టివ్‌నెస్‌ గురించి టాలీవుడ్‌లో తెలీనిది ఎవరూ లేరు. ఈ ఏడాది ‘నేను శైలజ..’ సినిమాతో విజయం సాధించాడు రామ్‌. ఇదే కాన్ఫిడెన్స్‌తో మళ్లీ ‘హైపర్‌’ సినిమాతో హైపర్‌ ఎంటర్‌టైన్‌ చేయాలనుకుంటున్నాడు. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. గతంలో సంతోష్‌తో రామ్‌ ‘కందిరీగ’ సినిమాలో నటించాడు. హన్సిక, అక్ష ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్‌ చేశాడు రామ్‌ ఈ సినిమాలో. తాజా సినిమాలో రామ్‌ రాశీఖన్నాతో జత కడుతున్నాడు. రాశీఖన్నాతో రామ్‌ […]

రాశి రాక్షస కోరికేంటో తెలుసా?

రాశీ ఖన్నా బొద్దుగా ముద్దుగా ఉండే అందాల బొమ్మ. ఆమె మేకప్‌ వేసుకుని అందమైన కాస్ట్యూమ్స్‌తో యూత్‌ని అలరించేలా ఉంటేనే అందరికీ ఇష్టంగా ఉంటుంది. కానీ ఈ ముద్దుగుమ్మకి దయ్యంలా నటించాలనుందట. ఈ మధ్య హారర్‌ మూవీస్‌కి బాగా క్రేజ్‌ పెరిగింది. దయ్యం పాత్రల్లో ఇదివరకూ అంతగా క్రేజ్‌ లేని వాళ్లే కనిపించేవారు. వారితో బాధించబడే హీరోయిన్‌ పాత్రల్లో పాపులర్‌ నటీమణులు నటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. విలక్షణకు పెద్ద పీట వేస్తున్నారు ఆటు ఆర్టిస్టులు, […]

వైజాగ్ లో రామ్ సందడి

నేను శైలజ’ హిట్ తరువాత కొంత గ్యాప్ తీసుకుని రంగంలోకి దిగాడు రామ్. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో ఒక పాటతో పాటూ యాక్షన్ ఎపిసోడ్, కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. పాటలో కొంత పార్ట్ ను ఇప్పటికే చిత్రీకరించారు. మరో 15రోజులు వైజాగ్ లోనే షూటింగ్ సాగనుంది. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కథానాయికగా రాశిఖన్నా నటిస్తోంది. […]

రామ్‌, రాశీఖన్నా ఇంకోస్సారి

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ ఈ సంవత్సరం హిట్‌ కొట్టి మంచి బోణీ కొట్టాడు. చాలా రోజుల తర్వాత తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ సొంతం చేసుకున్నాడు ఈ ఏడాది ‘నేను, శైలజ..’ సినిమాతో యంగ్‌ హీరో రామ్‌. ఆ సినిమా తరువాత రామ్‌ తన తదుపరి సినిమా జాడ లేదు ఇంకా. అయితే తాజాగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతోందట. ఈ సినిమాలో ముద్దుగుమ్మ రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించనుందట. గతంలో […]