ప్రముఖ నటి, నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమా తో పాన్ ఇండియా హీరోయిన్ అయిన ఈ అమ్మడు ఇండస్ట్రీ లోనే అత్యధిక రెమ్యూనయేషన్ తీసుకునే హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. కన్నడ, తెలుగు సినిమా లతో రణించి మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తమిళం, బాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం వరుస సినిమా లో బిజీ గా ఉంది. […]
Tag: Rashmika Mandanna
యానిమల్ సినిమా కోసం భారీ డిమాండ్ చేస్తున్న రష్మిక.. ఎన్ని కోట్లంటే..?
ప్రముఖ శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకొని పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్న ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే మిషన్ మజ్ను, గుడ్ బై వంటి చిత్రాలలో నటించిన రష్మిక ఈ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఇక ఇప్పుడు తన ఆశలన్నీ యానిమల్ చిత్రంపైనే పెట్టుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ […]
విజయ్ దేవరకొండ చేసిన పనికి ఫుల్ ఫైర్‌లో ఉన్న శ్రీలీల.. ఇలా హ్యాండిచ్చాడేంటి?
యంగ్ బ్యూటీ శ్రీలీలకు టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేరరకొండ బిగ్ షాకిచ్చాడు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ గా ఫిక్స్ అయిన శ్రీలీలను పీకిపాడేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖుషి హిట్ తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో గౌతమ్ తిన్ననూరి మూవీ ఒకటి. `VD 12` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె ఈ సినిమా ప్రారంభం అయింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా […]
షూటింగ్ అవ్వకముందే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకున్న `పుష్ప 2`.. రికార్డు ధర పలికిన డిజిటల్ రైట్స్!
అల్లు అర్జున్ కెరీర్ లో `పుష్ప`కు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన చేసిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. సుకుమార్ దర్శకత్వ బాధ్యతలు తీసుకోగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హై బడ్జెట్ తో నిర్మితమవుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందని ముందే ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ ను `పుష్ప ది రైజ్` టైటిల్ తో 2021లో విడుదల చేశారు. ఈ మూవీ సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ […]
త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న రష్మిక మాజీ ప్రియుడు.. ఇంతకీ రక్షిత్ కు కాబోయే అమ్మాయి ఎవరు?
కన్నడ హీరో రక్షిత్ శెట్టి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మాజీ ప్రియుడిగా తెలుగు ప్రేక్షకులకు కూడా రక్షిత్ శెట్టి సుపరిచితమే. కిరిక్ పార్టీ మూవీలో రక్షిత్ శెట్టి, రష్మిక జంటగా నటించారు. అప్పుడే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. ఇరుకుటుంబ సభ్యుల అంగీకరణతో గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ పెళ్లి వరకు వెళ్లకుండానే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత రష్మిక కెరీర్ పై ఫోకస్ […]
అంబానీ ఇంట్లో రష్మికకు ఘోర అవమానం.. ఎంత పొగరు అంటూ ఏకేస్తున్న ఫ్యాన్స్!(వీడియో)
అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు అంబరాన్నంటాయి. ముంబైలోని ఆంటిలియాలో జరిగిన ఈ వేడుకల్లో అంబానీ కుటుంబ సభ్యులతో పాటు.. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతో మంది స్టార్స్ సంప్రదాయ దుస్తుల్లో హాజరై.. అంబానీ ఫ్యామిలీతో కలిసి వినాయక చవితి సంబరాలు చేసుకున్నారు. స్టార్ కపుల్స్ రణవీర్ సింగ్-దీపికా పదుకొణె, కియారా-సిద్ధార్థ్ మల్హోత్ర, రితేశ్ […]
అమ్మ బాబోయ్.. అసిస్టెంట్ పెళ్లిలో రష్మిక కట్టుకున్న చీర అంత కాస్ట్లీనా..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా హైదరాబాద్ లో జరిగిన తన అసిస్టెంట్ సాయి బాబు పెళ్లిలో సందడి చేసిన సంగతి తెలిసిందే. కలర్ చీరలో అందంగా ముస్తాబైన రష్మిక.. సాయి వివాహ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది. నూతన వధూవరులను ఆశీర్వదించి.. విషెస్ చెప్పింది. ఆపై వారితో కలిసి ఫోటోలను పోజులిచ్చింది. కొత్త దంపతులు రష్మిక కాళ్లపై పడటం మరొక విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు […]
పెళ్లి గురించి అడిగిన నెటిజన్లకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రష్మిక మందన్న..
ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘చలో ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ ముద్దు గుమ్మ. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రష్మిక ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు అన్ని సూపర్ హిట్ అవ్వడం తో ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి […]
ఆ హీరో కోసం రష్మిక బిగ్ శాక్రిఫైజ్.. ఏ హీరోయిన్ చేయకూడని పని..ఎందుకంటే..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో పాపులారిటి సంపాదించుకున్న రష్మిక మందన్నా..నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకునింది . పబ్లిసిటీ పాపులారిటితో దూసుకుపోతున్న రష్మిక మందన్నా.. తెలుగు – తమిళం – హిందీ భాషలలో వరుస ప్రాజెక్ట్స్ కు కమిట్ అవుతుంది. ఇప్పటికే చేతి నిండా ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉన్న రష్మిక ఖాతాలో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. […]