స్టార్ యాక్టర్ రావుగోపాల్‌రావుని చితక బాదింది ఎవరు.. ఎందుకు బాదారు…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రావుగోపాల్‌రావు అంటే విలనిజానికి మారుపేరు. ఈ దిగ్గజ ప్రతినాయకుడు కాకినాడ దగ్గరలోని గంగనపల్లి గ్రామంలో జన్మించాడు. ‘భక్త పోతన’ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇక దాని తర్వాత ‘ముత్యాలముగ్గు’ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించి మరో మెట్టు ఎక్కారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. 1994లో షుగర్ వ్యాధితో బాధపడుతూ కన్నుమూశాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు రావు రమేష్ కూడా […]

రావుగోపాల్‌రావుకు 30 ఇయ‌ర్స్‌ పృథ్వీకి ఉన్న రిలేషన్ ఇదే.. ?

30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగు చెబుతూ తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్‌కి స్పెషల్‌గా ఇంట్రో అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో అలరించిన పృథ్వీరాజ్‌ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అతని సినీ కెరీర్‌ కాస్త నెమ్మదించింది. అయితే ఒక కారణం వల్ల రాజకీయాల నుంచి తప్పుకున్న ఈ కమెడియన్ ఇప్పుడు జనసేనకి మద్దతుగా, వైసీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. పలు ఇంటర్వ్యూలలో కూడా […]