రమ్యకృష్ణ రోజుకు రెమ్యునరేషన్ అన్ని లక్షలు తీసుకుంటుందా..?

తెలుగు సినిమా పరిశ్రమలో చాలా కాలం వరకు అగ్రహీరోయిన్ గా రాణించింది రమ్యకృష్ణ. సినీ ఇండస్ట్రీలోకి “భలే మిత్రులు”సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈమే. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకుంది. ఈమె ఒకానొక సమయంలో అవకాశాలు రాలేకపోవడంతో ఈమె చాలా డిప్రెషన్ కు గురైందట. అలాంటి సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు.. డైరెక్షన్ లో”అల్లుడుగారు”సినిమా తో మరి ఆమె తన స్టార్ డం ను తిరిగి […]

వైరల్ గా మారిన రమ్యకృష్ణ అప్పటి ఫోటోలు..?

సినీ ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ ను సోగ్గాడే చిన్నినాయన సినిమా ద్వారా మొదలు పెట్టింది. అయితే ఈమె ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నది. ఇక బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక అంతే కాకుండా అప్పట్లో ఎక్కువగా ఈమె పలు సినిమాలలో దేవత గా కూడా అవతారం ఎత్తింది. ఇకపోతే రమ్యకృష్ణ అప్పటికంటే ఇప్పుడు ఎంతో అందంగా ఉన్నది. […]