టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కి్స్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ […]
Tag: Ram Charan
శంకర్ మూవీలో చరణ్ రోల్ అదే..ఒక్క పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
దక్షిణాది టాప్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ భారీ బడ్జెట్ మూవీ లాంచింగ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ పోస్టర్‌ను తాజాగా వదిలింది […]
లీకైన చరణ్-శంకర్ మూవీ టైటిల్..అదిరిందంటున్న ఫ్యాన్స్?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి శంకర్ ఓ అదిరిపోయే టైటిల్‌ను ఖరారు చేశారట. ఇప్పుడు ఆ టైటిల్ లీకై నెట్టింట వైరల్‌గా మారింది. […]
చెర్రీ, సమంత ‘లిప్ లాక్’ సీన్ వెనుక ఇంత కథ నడిచిందా..?
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత అక్కినేని హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం రంగస్థలం. చక్కని కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. సుకుమార్, రామ్ చరణ్ ఈ చిత్రంతో తమ సత్తా ఏంటో నిరూపించారు. చెర్రీ తన సహజ నటనతో ఆకట్టుకుంటే.. సుకుమార్ తన క్రియేటివిటీతో సినీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ సినిమా రంగస్థలం అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో […]
ఈ హిట్ చిత్రానికి సీక్వెల్‌గా చరణ్-శంకర్ మూవీ..త్వరలోనే..?
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట తెగ చక్కర్లు […]
చరణ్-శంకర్ మూవీ లాంచ్.. గెస్ట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో?!
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ తర్వత తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించబోయే ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ […]
`ఆర్ఆర్ఆర్`పై న్యూ అప్డేట్..వాటిపైనే జక్కన్న ప్లాన్స్?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డీవివి దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరీస్, అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవ్‌గణ్, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను […]
మరో వివాదంలో శంకర్..చిక్కుల్లో చరణ్ సినిమా..?!
ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మధ్య వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు భారతీయుడు 2 సినిమాకు సంబంధించిన ఇష్యూస్‌తో ఇబ్బంది పడ్డ శంకర్.. ఆ తర్వాత అపరిచితుడు రీమేక్ వివాదంతో సతమతమయ్యాడు. ఇక ఇప్పుడు చరణ్ సినిమా సైతం చిక్కుల్లో పడింది. శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ […]
చరణ్ కోసం ఆ డైరెక్టర్ రెడీ అవుతున్నాడట!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి యావత్ సినీ ప్రేమికులు తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ తన నెక్ట్స్ మూవీని ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ […]









