మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చడంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు మెగా అభిమానుల సైతం ఈ శుభవార్త వినేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన తన ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తోంది. రామ్ చరణ్ సైతం ఎక్కువ సమయాన్ని భార్యకే కేటాయిస్తున్నాడు. ఆమెను దేశవిదేశాలకు తిప్పుతున్నాడు. అలాగే ఇంతకు […]
Tag: Ram Charan
వాళ్లు వీళ్లు ఎందుకు..? నా బయోపిక్ లో నేనే చేస్తా.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
చిత్రపరిశ్రమకు క్రీడా రంగానికి ఎంతో మంచి అనుబంధం ఉంది. ఎందరో నటిమలు క్రికెటర్లను ప్రేమించి పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక క్రీడారంగంలో అద్భుతమైన ఆట తీరుని కనబరిచిన స్టార్ క్రికెటర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ధోని, సచిన్,కపిల్ దేవ్ మిథాలీ రాజ్ వంటి అగ్ర క్రీడాకారుల బయోపిక్లు ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా మరికొన్ని నిరుత్సాహపరిచాయి. ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల క్రితం మెగా పవర్ […]
కళ్లు చెదిరే రీతిలో `గేమ్ ఛేంజర్` క్లైమాక్స్ సీన్.. 1200 మందితో యాక్షన్ సీక్వెన్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ `గేమ్ ఛేంజర్`. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ జె సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ ఓవైపు `గేమ్ ఛేంజర్`తో పాటు మరోవైపు కమల్ హాసన్ `భారతీయుడు […]
చిరు పెద్ద కూతురు సుస్మిత భర్త బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా.. ఆ ఫ్యామిలీ చరిత్ర అంత గొప్పదా..!
మెగాస్టార్ చిరంజీవికి ముగ్గురు సంతానం అనే విషయం అందరికీ తెలిసిందే. అందులో ఇద్దరు కూతుర్లు కాగా ఒక కుమారుడు.. ఇప్పటికే ఆయన కుమారుడు అయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రికి తగ్గ నటుడుగా వరుస సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే చిరు చిన్న కూతురు శ్రీజ తన మొదటి భర్తతో విడాకులు తీసుకుని.. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ను రెండో వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు […]
డ్యూయల్ యాక్షన్‌కు తెలుగు స్టార్స్ సై.. ఇక అభిమానులకు పూనకాలే..!
వెండితెరపై తమకు ఇష్టమైన హీరోను చూస్తేనే అభిమానులు ఎగిరి గంతేస్తారు.. అదే ఆ హీరో రెండు క్యారెక్టర్ లో కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. తెలుగులో డ్యూయల్ రోల్ సినిమాలకు ఇప్పుడు భారీ ఫాలోయింగ్ ఉంది.. స్టార్ హీరోలు డ్యూయల్ రోల్ సినిమాలు చేసినప్పుడల్లా వాటిని చూసేందుకు అభిమానులు చాలా ఎక్సైట్ అవుతారు. ఇక ఇప్పుడు డ్యూయల్ రోల్ సినిమాలపై మన టాలీవుడ్ హీరోలు మనసు పడేసుకున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ […]
ఏడో నెలలోనూ కనిపించని ఉపాసన బేబీ బంప్.. కారణం ఏంటో తెలుసా?
మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో పెళ్లి జరిగిన పదేళ్లకు ఉపాసన గర్భం దాల్చింది. ఈ గుడ్ న్యూస్ ను మొట్టమొదట మెగాస్టార్ చిరంజీవి అందరితో పంచుకున్నాడు. మరి కొద్ది రోజుల్లోనే ఉపాసన పండండి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ప్రస్తుతం ఆమెకు ఏడో నెల అని అంటున్నారు. అయితే అందరికీ ఒకటే డౌట్. ఏడు నెలలోనూ ఉపాసనకు బేబీ బంప్ […]
రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా కథ లీక్.. కాళ్లు లేని వ్యక్తిగా మెగా పవర్ స్టార్!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ మూవీ పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అనంతరం బుచ్చిబాబు సినిమా ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతోన్నాయి. ఈ మూవీకి సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ […]
రామ్ చరణ్ కు తలనొప్పిగా మారిన కమలహాసన్..!!
మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. ఈ నేపథ్యంలోనే తన చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. నటీనటులు కూడా భారీగానే ఇందులో నటిస్తూ ఉన్నారు. […]
రామ్ చరణ్ ముద్దుగా పెంచుకుంటున్న పెట్ డాగ్ `రైమ్` విలువ తెలిస్తే మైండ్ బ్లాకే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఓ క్యూట్ అండ్ లిట్ పెట్ డాగ్ ఉన్న సంగతి తెలిసిందే. దాని పేరు `రైమ్`. రామ్ చరణ్ వీలైనంత వరకు ఎక్కడికి వెళ్లినా.. తన వెంట రైమ్ ను తీసుకెళ్లూ ఉంటారు. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడికి వెళ్లినా చరణ్ వెంట రైమ్ ఉండాల్సిందే. `ఆర్ఆర్ఆర్` ప్రమోషన్స్ లో రైమ్ సందడి చేసి అందరినీ ఆకర్షించింది. రీసెంట్ గా భార్యతో మల్దీవ్స్ వేకేషన్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కు […]