యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా సినీ ఇండస్ట్రీలో మంచి స్నేహితులని చెప్పవచ్చు..RRR చిత్రంతో మరింత స్నేహంగా మారారు. ఇక పలు సందర్భాలలో వీరిద్దరూ తమ స్నేహ బంధాన్ని తెలియజేస్తూ పలు రకాల గిఫ్ట్లను కూడా పంపిస్తూ ఉంటారు. మెగా ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ మధ్య అన్యోన్యత పెరిగిపోయింది. ఉపాసన ,లక్ష్మీ ప్రణతి మధ్య కూడా మంచి స్నేహబంధం ఏర్పడింది. అప్పుడప్పుడు వారు షేర్ చేసే ఫోటోలు ఇందుకు ఉదాహరణగా తెలియజేస్తూ ఉంటాయి. గడచిన […]
Tag: Ram Charan
క్లిన్ కారా కోసం నైట్ డ్యూటీలు చేస్తున్న రామ్ చరణ్ పెద్ద కూతురు.. వైరల్ గా మారిన క్రేజీ పిక్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవల పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోట్ అవ్వడంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలాగే తమ ముద్దుల కూతురుకు క్లీన్ కారా అంటూ నామకరణం చేశారు. ప్రస్తుతం బేబీ తో రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా క్లిన్ కారాకు సంబంధించి ఓ […]
రామ్ చరణ్ పరువు తీశారు కదరా.. అదంతా ఉత్తుత్తి ప్రచారమే అట!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలె తండ్రిగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఈయన సతీమణి ఉపాసన గత నెల 20వ తేదీన హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఫస్ట్ చైల్డ్ కు వెల్కమ్ చెప్పారు. అలాగే తమ లిటిల్ ప్రిన్సెస్ కు క్లిన్ కారా అని నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం ఈ దంపతులు […]
డెలివరికి ముందు అలా.. తరువాత ఇలా..ఉపాసనని హర్ట్ చేసిన రామ్ చరణ్..!?
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ 11 ఏళ్ల తర్వాత తండ్రి అయిన శుభసందర్భంలో ఆయనకు సంబంధించిన విషయాలను తెగ ట్రెండ్ చేసేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కాగా ఉపాసన రాంచరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరూ 11 ఏళ్లు గ్యాప్ తీసుకుని మరీ ఓ బిడ్డకు జన్మనిచ్చారు. రీసెంట్ గానే జూన్ […]
త్వరలోనే సెట్స్ పైకి ఆర్ ఆర్ ఆర్ 2.. డైరెక్టర్ మాత్రం రాజమౌళి కాదు.. ఫ్యాన్స్ కి బిగ్ షాకిచ్చిన విజయేంద్రప్రసాద్ ..!!
టాలీవుడ్ దర్శకుధీరుడుగా పేరు సంపాదించుకున్న రాజమౌళి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఆర్ఆర్ఆర్ . కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసినా ఆస్కార్ అవార్డును తీసుకొచ్చింది ఈ సినిమానే కావడం గమనార్హం. కాగ ఇంతటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాకు సీక్వెల్ రావాలని ..ఎప్పటినుంచో అభిమానులు కోరుకుంటున్నారు . అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ 2 పై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ . ఆర్ ఆర్ ఆర్ […]
`క్లిన్ కారా`ను చూడాలంటే కండీషన్స్ అప్లై అంటున్న ఉపాసన.. మరీ ఓవర్ చేస్తున్నారే!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతలు పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత పేరెంట్స్ గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. జూన్ 20వ తేదీన ఉపాసన హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. జూన్ 30న మెగా లిటిల్ ప్రిన్సెస్ ఊయల వేడుక, నామకరణం అంగరంగ వైభవంగా జరిగింది. పాపకు `క్లిన్ కారా` అని నామకరణం చేశారు. పాప పేరు డిఫరెంట్ గా ఉన్నా ట్రెండీ గా ఉందంటూ […]
ఆ స్టార్ హీరో కూతురుని చేసుకోవాల్సిన రామ్ చరణ్.. ఎందుకు ఉపాసనని చేసుకున్నాడో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు చెప్తే ఫ్యాన్స్ కి అదో తెలియని కిక్కు వస్తుంది . దానికి కారణం ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కావచ్చు ..లేకపోతే ఆయన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావచ్చు ..కారణం ఏదైనా సరే ..ఇద్దరు ఫ్యాన్ బేస్ ని బాగా యూస్ చేసుకున్నాడు రామ్ చరణ్ అనే చెప్పాలి . కాగా తండ్రి ఎంత పెద్ద స్టార్ […]
మరో బ్రాండ్ ప్రమోటర్గా మారిన రామ్ చరణ్..!
టాలీవుడ్ లో మెగాస్టార్ కుమారుడిగా రామ్ చరణ్ మంచి పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. RRR చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించిన రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు. అందుచేతనే పలు రకాల బ్రాండెడ్ కలిగిన సైతం రామ్ చరణ్ కు వస్తూ ఉన్నాయి. ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనికేషన్ అందుకుంటున్నారు. రామ్ చరణ్ ఇప్పుడు తాజాగా కమర్షియల్ బ్రాండ్ కు ప్రమోషన్ చేస్తూ […]
గ్లోబల్ స్టార్ తో రణవీర్ సింగ్ మల్టీ స్టారర్.. అదిరిపోయిన టీజర్..!!
రామ్ చరణ్ గత కొన్ని నెలలుగా తండ్రి అయిన సందర్భంగా సినిమాలకు బ్రేక్ తీసుకొని కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు.. ప్రస్తుతం ఆయన తన కూతురు క్లింకారా తో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో తిరిగి షూటింగ్లోకి జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి సమయంలోనే బాలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న రణవీర్ సింగ్ మెగా అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. ఇక ఆ […]