అదిరే డ్ర‌స్‌లో ర్యాంప్ వాక్ ఇర‌గ‌దీసిన ర‌కుల్‌..వీడియో వైర‌ల్‌!

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కేరటం` మూవీతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీడాల్‌..తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ వ‌రుస‌ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ర‌కుల్ బొంబాయి టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో నేవీ బ్లూ లెహంగా ధ‌రించి పోనీటైల్ వేసుకుని ర్యాంప్ వాక్ ఇర‌గ‌దీసేసింది. ర‌కుల్ […]