అల్లు అర్జున్ పై ఊహించని కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన నటనతో ఎంతో మంది అభిమానులను మార్చుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ లో ప్రమోషన్స్ చేయకుండానే పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు అంటే ఇక ఆయనకు దేశవ్యాప్తంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇటీవల అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన […]

‘ఊ అంటావా’ సాంగ్ చేయడానికి కారణం అదే.. షాకింగ్ విషయం బయటపెట్టిన స్యామ్

అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అల్లు అర్జున్ యాక్టింగ్, ఆయన భాష ఈ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా సాంగ్స్ ఎంద […]

అడ్వర్టైజ్‌మెంట్లలోనూ తగ్గేదెలే అంటున్న బన్నీ

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ సంచలనాలు సృష్టించింది. రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, సెలబ్రెటీలు ఈ సినిమాలోని డైలాగ్‌లను నిత్యం వల్లె వేసేవారు. ఆయా డైలాగ్‌లను తమ మేనరిజంతో చెప్పి అలరించే వారు. ఇక ఈ సినిమాలోని పాటలను యువత రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఇది ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. అంతలా ఈ సినిమా మొత్తం దేశంపై ప్రభావం […]

అంత బిల్డప్ వద్దు ఆ హీరో పై సిద్ధుకి సెన్సషనల్ కామెంట్స్

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో ఈ పాన్ ఇండియా అనే పదం మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఏ హీరో నైన ఇప్పుడు తన సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయాలనే చూస్తున్నారు. దీంతో ఈ పాన్ ఇండియా పదం పై పెద్ద వార్ నే జరుగుతుంది. ఈ క్రమంలోనే హీరో సిద్ధార్ధ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. అంతేకాదు సిద్ధు మాటల బట్టి చూస్తుంటే ఓ స్టార్ హీరోనే టార్గెట్ చేసి మాట్లాడారు […]

పుష్ప రాజ్ మారుతన్నాడా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో చేసిన యాక్టింగ్, ఆయనకు మరింతపేరును తీసుకొచ్చింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో […]

రష్మిక కొత్త కండీషన్.. ఇలాగైతే కష్టమేనట!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అని చెప్పాలి. కేవలం తెలుగులోనే కాకుండా అమ్మడికి నార్త్‌లోనూ అదిరిపోయే క్రేజ్ ఉంది. అందుకే ఈ బ్యూటీని తమ సినిమాల్లో పెట్టుకునేందుకు సౌత్ స్టార్స్‌తో పాటు నార్త్ స్టార్స్ కూడా ట్రై చేస్తున్నారు. దీంతో అమ్మడికి అదిరిపోయే డిమాండ్ పెరిగింది. ఇక తనకున్న క్రేజ్‌ను పూర్తిగా వాడుకుంటోంది ఈ బ్యూటీ. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు క్రేజీ సినిమాల్లో నటిస్తు్న్న రష్మిక తమిళంలోనూ స్టార్ […]

సుకుమార్ డైరెక్షన్‌లో చిరు షూట్ కంప్లీట్.. నిజమండీ బాబు!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, చిరు మరో స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఇంతకీ ఈ మ్యాటర్ ఏమిటో ఒకసారి తెలుసుకుందామా. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. […]

పుష్ప-2 ఇప్పట్లో లేనట్టేనా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సూపర్ హిట్ మూవీగా నిలిచిందో మనం చూశాం. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా, ఈ సినమాను ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, బన్నీ ఓ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించడంతో ఈ సినిమాలో ఆయన పర్ఫా్ర్మెన్స్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇక పాన్ ఇండియా మూవీగా వచ్చిన పుష్ప చిత్రానికి అన్ని […]

పుష్ప 2లో మార్పు.. ఇప్పట్లో లేనట్టేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప – ది రైజ్’ బాక్సఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇక ఈ సినిమాను పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించి సుకుమార్ మరోసారి తనదైన మార్క్ వేసుకున్నాడు. కాగా పుష్ప చిత్రం […]