అతను ఒక బుద్ధి లేనోడు అంటూ ఆర్ఎక్స్100 డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

దర్శకుడు అజయ్ భూపతి తీసిన తెలుగు చిత్రం, “మంగళవారం” శుక్రవారం రోజు విడుదల అయ్యింది. ఇది 1980లు, 1990ల కాలానికి చెందిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ స్టోరీ, యాక్టర్స్ టాప్ నాచ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది, ముఖ్యంగా టాలీవుడ్‌కి విజయవంతమైన పునరాగమనం చేసిన పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రం ఇతర భాషల్లో కూడా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, ఈ మూవీ ని మెచ్చుకున్న వాళ్లతో పాటు విమర్శించిన వారు కూడా ఉన్నారు. […]