అఖండ @4: టోటల్ కలెక్షన్స్.. లాభం ఎన్ని కోట్లంటే..!

గాడ్ ఆఫ్‌ మాసేస్ బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నటించినా.. అఖండ మాత్రం ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వ‌చ్చిన ఈ మూవీ.. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న బాలయ్యకు మంచి బూస్టప్ గా నిలిచింది. 2021 డిసెంబర్ 2న గ్రాండ్ లెవెల్ లో రిలీజై అఖండ విజయాన్ని దక్కించుకుంది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక.. […]

2022 నిర్మాతలకు లాభాలు తెచ్చిన చిత్రాలు ఇవే..!!

ఈ ఏడాది మరో కొద్ది రోజుల్లో ముగియానున్నది. ఏడాది తెలుగు చిత్రాలు పలు బ్లాక్ బాస్టర్ చిత్రాలుగా మిగిలాయి. అలా సౌత్ లోనే ఎన్నో చిత్రాలు విడుదలై నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టిన సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ లో విడుదలైన వాటి గురించి ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం. 1). బింబి సార: కళ్యాణ్ రామ్ హీరోగా ఈ చిత్రంలో నటించారు ఈ సినిమాకి డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించారు ఈ సినిమా కొన్ని […]

Hombale: 3 చిత్రాలతో ఎన్ని కోట్లు లాభం పొందిందో తెలుసా..?

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా పలు చిత్రాలను నిర్మిస్తూ కొంతమంది పైకి ఎదుగుతూ ఉంటారు మరి కొంతమంది కనుమరుగవుతూ ఉంటారు. అలా వచ్చిన విజయంతో ఏది పడితే తీస్తే చివరికి కనుమరుగైన సందర్భాలు చాలా అని ఉన్నాయని చెప్పవచ్చు. కేవలం ఈ ఒక్కటి తెలిస్తే చాలు.. ఎప్పటికీ కింగ్ గానే ఉండవచ్చు అని చెప్పవచ్చు. అలా ఇప్పుడు కన్నడ నిర్మాణ సంస్థలలో హొంబేలె ఉందని చెప్పవచ్చు. ఈ నిర్మాణ సంస్థ అధినేత విజయ్ కరంగదూర్. విజయ్ కరంగదూర్.. […]