Tag Archives: producer

ఆ నిర్మాత వాడుకుని వ‌దిలేశాడు..ముమైత్ ఖాన్ ఆవేద‌న‌?!

ముమైత్ ఖాన్‌.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే! ` అంటూ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గన్నాథ్ తెర‌కెక్కించిన‌ `పోకిరి` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముమైత్‌. మొద‌టి చిత్రంతోనే యూత్‌లో సూప‌ర్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ముమైత్‌.. ఐటెం భామగా తనదైన డాన్సింగ్ మూమెంట్స్‌తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను దశాబ్ధ కాలం పాలు ఓ ఊపు ఊపేసింది. ముమైత్ ఖాన్‌ క్రేజ్ చూసి ప‌లువురు నిర్మాత‌లు ఆమెను హీరోయిన్‌గా పెట్టి

Read more

హీరోయిన్ చనిపోయిన రెండు రోజుల తర్వాత దహన కార్యక్రమాలు?

సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ లు ఒకప్పుడు హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వారు చివరి రోజుల్లో చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొని ఎవరు లేని అనాధలు గా తనువు చాలించిన వారు ఎంతో మంది ఉన్నారు. హీరోయిన్ భాల సరస్వతి కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. ఈమె అప్పట్లో 15 సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా నటించిన ఈమె రాను రాను అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తరువాత ఈమె ఒక ప్రొడ్యూసర్ ప్రేమలో పడి

Read more

అందుకే నిర్మాత‌గా మారాను..అస‌లు గుట్టు విప్పిన సందీప్ కిష‌న్!

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు నిర్మాతగా మారి సినిమాల‌ను నిర్మిస్తున్నారు. ఈయ‌న నిర్మాణంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వివాహ భోజ‌నంబు`. హాస్యనటుడు సత్య హీరోగా రామ్‌ అబ్బరాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అర్జావీ రాజ్ హీరోయిన్‌గా, సందీప్ కిష్‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. లాక్‌డౌన్‌తో ఇంటి నిండా బంధువులు ఉండిపోతే.. ఓ పిసినారి పెళ్లి

Read more

కొత్త అవ‌తారం ఎత్తిన తాప్సీ..!

తాప్సీ పన్ను.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ‌.. కొన్నాళ్ల‌కే బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసింది. అక్క‌డే వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకూ కేరాఫ్ అడ్రస్‌గా మారిన తాప్సీ.. ఇప్పుడు కొత్త అవ‌తారం ఎత్తింది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ప‌లు ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ‌.. నిర్మాత‌గా మారింది. అవుట్‌సైడర్‌ ఫిలింస్‌ పేరుతో

Read more

నిర్మాత ఎం.ఎస్‌. ప్రసాద్‌ మృతి..!

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. నిన్నటి రాత్రి ప్రముఖ నిర్మాత మర్రిపాటి సత్యనారాయణ ప్రసాద్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యపాలైన ఆయన గుండెపోటుతో చెన్నైలో కన్ను మూశారు. సినీ ఇండస్ట్రీలో ఈయన పలు విజయవంతమైన సినిమాలను నిర్మించారు. చిత్ర పరిశ్రమలో ఎం.ఎస్‌. ప్రసాద్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1945 జూలై 18న మచిలిపట్నంలో జన్మించిన సత్యనారాయణ ప్రముఖ దర్శకుడు అయిన ఆదుర్తి సుబ్బారావు బావగారు. సుబ్బారావుతో కలిసి కృష్ణ హీరోగా ‘మాయదారి మల్లిగాడు’, ‘గాజుల కిష్టయ్య’ చిత్రాలు నిర్మించారు.

Read more

నిర్మాతగా మారనున్న యంగ్ హీరో!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు కొడుకు అయిన హీరో సుమంత్ అశ్విన్ నిర్మాతగా మారబోతున్నాడు. టాలీవుడ్కే ఇండస్ట్రీలో కేరింత, కొలంబస్, హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథ చిత్రం2 వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సుమంత్ ఇప్పుడు నిర్మాత గా మారి రాణించాలనుకుంటున్నాడు. కాగా వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను మొదలు పెట్టి మూవీస్ నిర్మించబోతున్నాడు సుమంత్ అశ్విన్. గతంలో నిర్మాతగా పలు హిట్​లు తన ఖాతాలో వేసుకున్న నిర్మాత ఎమ్మెస్​ రాజు.

Read more

టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ నిర్మాత మృతి..!

ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో రోజు రోజుకు కొన్ని లక్షల కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ప్రభావం టాలీవుడ్ పై కూడా పడింది. ఇప్పటికే ఎంతో మంది సినీ నటీనటులు ఇంకా ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా కరోనా వైరస్ తో నిర్మాత సి.ఎన్.రావు మృతి చెందారు. కరోనా వైరస్ బారిన పడి నిర్మాత మృతి చెందిన సి.ఎన్.రావు అలియాస్ చిట్టి

Read more

కీలక నిర్ణ‌యం తీసుకున్న ప్రముఖ నిర్మాత…!?

ఒక‌ప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అల‌రించిన ఛార్మి ఇప్పుడు నిర్మాత‌గా వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తుంది. ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత ఛార్మి ప్ర‌స్తుతం లైగ‌ర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తుంది. సోష‌ల్ మీడియా ద్వారా ఈ మూవీ సంగ‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తూ వ‌స్తున్న ఛార్మి తాజాగా ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అంద‌రిలో ఉత్సాహాన్ని నింపే ప్ర‌య‌త్నం చేశాను, కాని ఇక నా వ‌ల్ల కావ‌డం లేదు. మ‌న దేశ

Read more

సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్..!?

టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు మరోకసారి కరోనా వచ్చింది. గత ఏడాది కూడా బండ్ల గణేష్ కి కరోనాసోకింది. ఆ తరువాత అయన దాని నుండి కోలుకున్నారు. ఇప్పుడు తాజాగా మరోకసారి కరోనా నిర్దారణ అయ్యింది. తాజాగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగగా, దానికి బండ్ల గణేష్ హాజరయ్యారు. ఈ సమయంలోనే ఆయనకి కరోనా సోకిందని తెలుస్తుంది. ఈవెంట్ నుంచి ఇంటికి వెళ్ళాక ఆయనకి జ్వరం, ఒళ్ళు నొప్పులులతో బాధపడ్డాడు. ఆ

Read more