వాటికి గుడ్ బై చెప్పనున్న ఆవికా గోర్.. షాక్ లో ఫ్యాన్స్..!!

హిందీ డబ్బింగ్ సీరియల్ తో తెలుగు బుల్లితెరపై అడుగు పెట్టింది హీరోయిన్ అవికా గోర్.ఈమె మొట్టమొదటిగా చిన్నారి పెళ్లికూతురు అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సీరియల్ లో తన అమాయకంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఉయ్యాల జంపాల సినిమాతో పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తరువాత సినిమా చూపిస్త మామ ,ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి పలు చిత్రాలలో నటించి మెప్పించింది. అవికా గోర్ వెయిట్ పెరగటంతో ఆమెకు సినిమా […]

ల‌క్ అంటే ఇదే.. `విరూపాక్ష‌` హిట్ తో తేజ్ డ‌బుల్ హ్యాపీ!

`విరూపాక్ష‌`.. బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ నుంచి వ‌చ్చిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఇందులో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రానికి సుకుమార్ క‌థ, స్క్రీన్ ప్లే అందించారు. భారీ అంచ‌నాల న‌డుమ నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి పాజిటిల్ లాక్ ల‌భించింది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంది. […]

దిల్ రాజ్ భార్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ.. ఎక్కడంటే..?

టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు పొందిన వారిలో దిల్ రాజు కూడా ఒకరు.. ఇండస్ట్రీలోని కూడా కొంతమంది భార్యలు పలు రకాలుగా నిర్మాణాలలో పాలుపంచుకుంటూ ఉన్నారు. అలా రాజమౌళి భార్య రమా కూడా కాస్ట్యూమ్స్ డిజైనర్గా పనిచేస్తోంది ..త్రివిక్రమ్ భార్య, సౌజన్య నిర్మాతగా మారి పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు దిల్ రాజు భార్య వైశ్యు రెడ్డి చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు భార్య వైశ్యు రెడ్డి సిని నిర్మాణ బాధ్యతలను […]

కీర్తి సురేష్ కొత్త అవ‌తారం.. రిస్క్ ఎందుకు అమ్మ‌డు?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న మలయాళ ముద్దుగుమ్మల్లో కీర్తి సురేష్ ఒకరు. ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. అలాగే జాతీయస్థాయిలో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు న్యాచురల్ స్టార్ నానికి జోడిగా `దసరా` అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ డీగ్లామర్ లుక్ లో అలరించబోతోంది. అలాగే మరోవైపు మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా `భోళా […]

సూపర్ స్టార్ కృష్ణని నిర్మాతల హీరో అని ఎందుకంటారో తెలుసా?

అలనాటి తెలుగు తెర అందగాడు సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసినదే. ఈ సందర్భంగా అతని గురించి కొన్ని విషయాలు ఈ వ్యాసంలో చర్చించుకుందాము. ముఖ్యంగా హీరో కృష్ణని అందరూ నిర్మాతల హీరో అని అంటూ ఉండేవారు. అలా ఎందుకు అనేవారో ఇపుడు తెలుసుకుందాము. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తేనెమనసులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఘట్టమనేని శివరామ కృష్ణ […]

బన్ని తో నటించిన సినిమాకి రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటున్న నటి..!!

కొన్నిసార్లు సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు నటి నటుల మధ్య పలు వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో నటీమణులను సైతం నిర్మాతలు ఇబ్బంది పెడుతూ ఉంటారని వార్తలు ఉంటాయి. అయితే కొంతమంది నిర్మాతలు సమయానికి డబ్బులు ఇచ్చినప్పటికీ మరి కొంతమంది మాత్రం సినిమా పూర్తయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకుండా ఉంటారు. అలా ఎంతోమంది నటీనటులు మీడియా ముందుకు వచ్చి చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి విషయంలో ఒక నటి రావడం జరిగింది […]

ఇలియానా బాడీలో అవి తెగ నచ్చేసాయంటూ బడా నిర్మాత హాట్ కామెంట్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఇలియానా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ముఖ్యంగా ఈమె సైజ్ జీరో నడుముతో కుర్రకారును సైతం బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ గా పేరు పొందింది ఇలియానా. ఇక తర్వాత అంతే పాపులారిటీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఇలియానా అక్కడ మొదటి రెండు చిత్రాలతో పర్వాలేదు అనిపించుకున్నా.. ఇక ఆ తర్వాత అక్కడ […]

నిర్మాతగా రాబోతున్న నందమూరి వారసురాలు..!!

గత సంవత్సరం బాలకృష్ణ నటించిన అఖండ చిత్రంతో బాలయ్యలో పలు మార్పులొచ్చాయని చెప్పవచ్చు. అంతేకాకుండా బాలకృష్ణ ఇమేజ్ లో కూడా పలుమార్పు తెచ్చిన చిత్రమని కూడా చెప్పవచ్చు. బాలయ్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది ఆఖండ. ఇక తర్వాత ఆహా తో ఓటిటి లోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చి బాలయ్యలో మరొక కోణం ఉందని చూపించారు. దీంతో బాలయ్య అభిమానులు కూడా కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనక బాలయ్య […]

5 నిమిషాల సుఖం కోసం ఎవరు అలా చేయరు.. ప్రగతి షాకీ కామెంట్స్..!!

ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి కూడా కూడా ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య బుల్లితెర పైన కూడా పలు షోలలో కనిపిస్తూ ఉన్నది ప్రగతి. అంతేకాకుండా అప్పుడప్పుడు జిమ్ లో వర్కౌట్లు చేస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోలకు, హీరోయిన్లకు తల్లి పాత్రలో నటిస్తూ తన గ్లామర్ ని చూపిస్తూ ఉంటుంది ప్రగతి. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ […]