ఇలియానా బాడీలో అవి తెగ నచ్చేసాయంటూ బడా నిర్మాత హాట్ కామెంట్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఇలియానా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ముఖ్యంగా ఈమె సైజ్ జీరో నడుముతో కుర్రకారును సైతం బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ గా పేరు పొందింది ఇలియానా. ఇక తర్వాత అంతే పాపులారిటీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఇలియానా అక్కడ మొదటి రెండు చిత్రాలతో పర్వాలేదు అనిపించుకున్నా.. ఇక ఆ తర్వాత అక్కడ కూడా అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో ఈమె కెరియర్ ఒకసారిగా తలకిందులైందని చెప్పవచ్చు.

Ileana D'Cruz | Ileana d'cruz hot, Ileana d'cruz, Indian actress pics
తెలుగు ఇండస్ట్రీలో ఇలియానా అంటే అప్పట్లో ప్రేక్షకులు చాలా ఇష్టపడేవారు. అందుకే తెలుగు హీరోలు సైతం ఈమెను ఎక్కువగా సినిమాలలో పిలిచి మరీ అవకాశాలు ఇచ్చేవారు. ఈ క్రమంలోని ఇలియానా గురించి ఒక హాట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది . ఇలియానా గురించి గతంలో ఒక స్టార్ నిర్మాత పలు ఆసక్తికరమైన కామెంట్లు చేయడం జరిగిందట. ఇలియానా నటించిన సినిమాను తను నిర్మించాడట. అదే టైంలో ఈ విషయాలను తెలియజేసినట్లు సమాచారం.

Ileana D'Cruz suicide thoughts after suffering from body type depression |  by Farkhanda Usman | Medium

ఫిలిం ఇండస్ట్రీలో తను ఎంతో మంది హీరోయిన్లను చూశాను.. కానీ ఇలియానా లాంటి హాట్ ఫిగర్ ని నేను ఎప్పుడు చూడలేదని ఆ బడా నిర్మాత కామెంట్లు చేసినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఇలియానాలో ఎక్కడ ఏ పార్ట్ ఎలా ఉండాలో అక్కడ ఉండడం వల్లే ఈ ముద్దుగుమ్మ అంత హాట్ గా కనిపిస్తోందని అనేసారట. అయితే ఇదంతా కేవలం ఇలియానా కెరియర్ బిగినింగ్ లో ఈ వార్తలు వినిపించినట్లు సమాచారం. అయితే ఈ వ్యాఖ్యలను ఇలియానా ముందే చేశారట. అయితే బడా ప్రొడ్యూసర్ కావడంతో అప్పట్లో ఇది అన్నా అలాంటివి ఏమీ పట్టించుకోలేదు ఇలియానా.