ప్రస్తుతం ఇండియన్స్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతుంది. ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు, క్రీడారంగంలోని స్టార్స్ గా రాణించిన వారు.. అలాగే సింగర్స్, నటినటులు, రాజకీయ నేతల బయోపిక్స్ సైతం వెండితెరపై రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని బ్లాక్ బాస్టర్లుగా నిలవగా.. మరికొన్ని ఫ్లాప్స్ గా మారాయి. ఇంకొన్ని బయోపిక్ లు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ప్రజెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రధాన మోడీ బయోపిక్‌లో.. భారీ టెక్నికల్ వాల్యూస్ తో భారీ […]
Tag: prime minister narendra modi
మోడీ ఇంటర్వ్యూ: మరోసారి వినూత్నను చాటుకున్న టీవీ-9
తెలుగు టీవీ ఛానెళ్ల ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న టీవీ-9 మరోసారి తన సత్తాను చాటుకుంది. టీఆర్‌పీ రేటింగ్.. విషయంలో ముందుండే.. ఈ చానెల్.. సమాజాన్ని ప్రభావితం చేసే విష యాల్లోనూ టీవీ-9 ముందుంటున్న విషయం తెలిసిందే. ప్రాంతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు.. రాష్ట్రం నుంచి జాతీయం వరకు అనేక అంశాలపై టీవీ-9 చేసిన ప్రయత్నాలు.. ప్రయోగాలు.. చేస్తున్నవి కూడా సామాన్యులకు ఎంతో మేలు చేస్తున్నాయనే చెప్పాలి. ప్రస్తుతం దేశంలో నెంబర్-1 నెట్ వర్క్‌గా […]
మోడీకి కేజ్రీవాల్ మాస్టర్ స్ట్రోక్ అదుర్స్…!
బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ పాలనను ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారన్న సంగతి తెలిసిందే. హిందుత్వ ఎజెండాను మోస్తున్న బీజేపీ వ్యతిరేకిగా ముద్ర పడ్డ కేజ్రీవాల్…తాజాగా ఆ ముద్ర చెరిపేసేందుకు చేసిన ప్రకటన ఒకటి సంచలనం రేపుతోంది. ఇకపై భారత్ లో ముద్రించే కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలు కూడా ముద్రించాలని కేజ్రీవాల్ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఇండోనేషియా ఒక ముస్లిం దేశం అని, […]
నైతికం, ఆర్థికం… ఈ రెండే టార్గెట్‌గా మోడీ కొత్త రాజకీయం…!
రాష్ట్రాలపై కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కొత్త ఎత్తుగడతో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోం ది. రాజకీయంగా ప్రాంతీయ పార్టీలను బలహీన పరచడం.. ఆయా రాష్ట్రాల్లో తాము పాగా వేయడం .. వంటి అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ట్టు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే అప్పుల చేస్తున్నారంటూ.. కొత్త కొరడా ఒకటి ఝళిపించింది. వాస్తవానికి.. అప్పులు చేయని రాష్ట్రం ఈ దేశంలో లేనేలేదు. అయితే.. ఇది జనాభా ప్రాతిపదికన.. ఆయా రాష్ట్రాలు అవలంభిస్తున్న సంక్షేమ కార్యక్రమాల ప్రాతిపదికన […]