‘ c/o సూర్య‌ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… సినిమా ఎలా ఉందంటే

నక్షత్రం వంటి డిజాస్టర్ చిత్రం తరువాత యువ హీరో సందీప్ కిషన్ న‌టించిన సినిమా c/o సూర్య. వ‌రుస స‌క్సెస్‌ల‌తో టాలీవుడ్‌లో గోల్డెన్‌గ‌ర్ల్‌గా మారిన మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో సందీప్ కిష‌న్ స‌ర‌స‌న న‌టించింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్ట‌ర్ సుసీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ రోజు రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియ‌ర్ షో టాక్ ప్ర‌కారం ఈ సినిమాకు […]

‘ C/o సూర్య ‘ ప్రీమియ‌ర్ షో టాక్…. మ‌రి డౌట్ ఏంటి..!

యంగ్ హీరో సందీప్‌కిష‌న్‌కు ఇటీవ‌ల త‌న స్థాయికి త‌గిన హిట్ ఒక్క‌టి రావ‌డం లేదు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ త‌ర్వాత సందీప్ కిష‌న్ వ‌రుసగా ప్లాపులు ఎదుర్కొంటున్నాడు. కొద్ది రోజుల క్రితం కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ న‌టించిన న‌క్ష‌త్రం సినిమా కూడా ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయ్యింది. ఇక తాజాగా సందీప్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌టించిన సినిమా C/o సూర్య. రేపు ప్రేక్ష‌కుల ముందుకు వస్తోన్న ఈ సినిమాకు త‌మిళ డైరెక్ట‌ర్ సుసీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సుసీంద్ర‌న్ సినిమాలంటేనే […]

‘ పి ఎస్ వి గ‌రుడ‌వేగ ‘ ఫ‌స్ట్ షో టాక్‌… హిట్టా… ఫ‌ట్టా…!

రాజ‌శేఖ‌ర్ చాలా గ్యాప్ త‌ర్వాత హీరో న‌టించిన సినిమా పి ఎస్ వి గ‌రుడ‌వేగ‌. రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లోనే అత్య‌ధికంగా రూ.30 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌తో ఆక‌ర్షించిన ఈ సినిమా ఈ రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సినిమాలో అదిరిపోయే యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, స‌న్నిలీయోన్ ఐటెం సాంగ్ ఈ సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. ప్ర‌వీణ్ స‌త్తార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ […]

‘ వివేకం ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… అంచ‌నాలు అందుకుందా

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ – శివ కాంబినేష‌న్ అంటే సౌత్ ఇండియ‌న్ సినిమా జ‌నాల్లో ఎక్క‌డా లేని క్రేజ్ వ‌చ్చేస్తుంది. గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన వీర‌మ్‌(తెలుగులో వీరుడొక్క‌డే), వేదాళం సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద వీరంగం ఆడేశాయి. శివ పేరు చెపితే మాస్ జ‌నాలు ఉర్రూత‌లూగిపోతారు. ఇప్పుడు వారి కాంబోలో తెర‌కెక్కిన భారీ బ‌డ్జెట్ సినిమా వివేగం(తెలుగులో వివేకం) భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. అజిత్ సినిమాల‌కు కోలీవుడ్‌లో ఎలాంటి […]

‘ నేనే రాజు నేనే మంత్రి ‘ ఫ‌స్ట్ షో టాక్‌… తేజ ఏం చేశాడో చూడండి

బాహుబ‌లి సినిమాలోని భ‌ళ్లాల‌దేవుడి క్యారెక్ట‌ర్‌తో దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన ద‌గ్గుపాటి రానా తాజాగా నేనే రాజు నేనే మంత్రి అనే పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కిన సినిమాలో న‌టించాడు. గ‌త ప‌దేళ్లుగా స‌రైన హిట్ లేని తే ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. పొలిటిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌డంతో తెలుగులో ఇలాంటి సినిమాలు వ‌చ్చి చాలా రోజులు కావ‌డంతో ఈ సినిమాపై మంచి హైప్ వ‌చ్చింది. రానా గ‌తంలో లీడ‌ర్ సినిమాలో […]

నితిన్ ‘ లై ‘ ప్రీమియ‌ర్ షో టాక్ వ‌చ్చేసింది… సినిమా ఎలా ఉందంటే

యంగ్ హీరో నితిన్ అ..ఆ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత నితిన్ న‌టించిన సినిమా కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. కృష్ణగాడి వీరప్రేమ గాధ విజయం తరువాత దర్శకుడు హను రాఘవపూడి దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో మంచి హైప్ తెచ్చుకుంది. నితిన్ స్టైలీష్ క‌నిపించ‌డంతో పాటు సీనియ‌ర్ హీరో అర్జున్ విల‌న్‌గా న‌టించ‌డంతో పాటు సినిమా రూ.40 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేయ‌డంతో […]

‘ గౌత‌మ్‌నంద‌ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… హిట్టా ఫ‌ట్టా

మాస్ హీరో గోపీచంద్ కెరీర్ కొద్ది రోజులుగా అనుకున్న రేంజ్‌లో ముందుకు సాగ‌డం లేదు. సౌఖ్యం లాంటి డిజాస్ట‌ర్ సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న గోపీచంద్ గౌత‌మ్‌నంద‌ సినిమాతో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత భారీ గ్యాప్ తీసుకున్న మాస్ డైరెక్టర్ సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప‌క్కా మాస్ సినిమా గోపీచంద్ కెరిర్‌లోనే అత్య‌ధిక థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. టీజ‌ర్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న […]