గ‌ర్భ‌వ‌తి అంటూ వార్త‌లు..మండిప‌డ్డ చిన్నయి!

ప్ర‌ముఖ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్న‌యి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్నో పాట‌ల‌ను త‌న మ‌ధుర‌మైన గాత్రంతో ఆల‌పించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ భామ‌.. సామాజిక అంశాలు, సమజంలో స్త్రీలు ఎదుర్కోంటున్న సమస్యలపై స్పందిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తుంటుంది. ఇదిలా ఉంటే.. చిన్మయి ప్రముఖ నటుడు రాహుల్ రావింద్రన్‏ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల చిన్మయి తన భర్త రాహుల్ సోదరుడి వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను […]