యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఈ పాన్ ఇండియా చిత్రంలో చెర్రీకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్, తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు […]
Tag: Pre release event
ఎల్లలు దాటిన అభిమానం : ముంబైలో ఎన్టీఆర్, చరణ్ లకు నిలువెత్తు కటౌట్లు..!
దర్శక ధీరుడు రాజమౌళి మగధీర, బాహుబలి సినిమాలతో దేశంలోనే అతి పెద్ద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. తాజాగా ఆయన దర్శకత్వంలో తాజాగా వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల కానుంది. దీంతో రాజమౌళి ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నాడు. నిన్న […]
ఫ్యాన్స్ దెబ్బకు స్టేజ్‌పైనే ఏడ్చేసిన సాయి పల్లవి..వీడియో వైరల్!
ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పట్టిన అందాల భామ సాయి పల్లవి.. అతి తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్న సాయి పల్లవి.. ప్రస్తుతం `శ్యామ్ సింగరాయ్`లో నటించింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవితో పాటుగా కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు కూడా హీరోయిన్లుగా నటించారు. […]
`రాధేశ్యామ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేట్ లాక్..చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కృష్ణం రాజు సమర్పణలో గోపీ కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద, భూషణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగుతో సహా మొత్తం ఏడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు […]
గ్రాండ్‌గా `అఖండ` ప్రీ రిలీజ్ ఈవెంట్..ఎక్కడో తెలుసా?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా […]
ఇలాంటి సమయంలో సెలబ్రేషన్స్ కావాలి.. నాగ చైతన్య?
అక్కినేని అఖిల్,పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో వాసు వారితో కలిసి బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 15 న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ.. అఖిల్ ఒక సినిమా ఫలితం కన్నా దానికి ప్రిపేర్ అయ్యే విధానం ఎక్కువగా ప్రేమిస్తాడు. తనలో అదే […]
అసలు సినిమా అంటే ఇదే అనిపిస్తుంది.. డైరెక్టర్ క్రిష్?
డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన సినిమా కొండపొలం. ఈ సినిమాను బిబో శ్రీనివాస్ సమర్పణలో వై రాజీవ్ రెడ్డి, జె సాయిబాబు, నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8 న విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన ఫ్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. కొండపొలం ఫైనల్ కాఫీ చూసినప్పుడు ఇది సినిమా అంటే అనిపించింది. ప్రతి తెలుగు వాడు గర్వపడే సినిమా ఇది. ప్రేక్షకులు […]
చైతు కోసం రంగంలోకి దిగిన చిరు.. అందుకోసమేనా?
నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత వస్తున్న సినిమా కావడంతో లవ్ స్టోరీ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. శేఖర్ కమ్ముల సాయిపల్లవి కాంబినేషన్ లో మరోసినిమా వస్తుండటం తో అభిమానులు కూడా అదే స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవలే ఈ సినిమాకు […]









