నితిన్ అసలు హీరోలాగా లేడు అంటున్న సింగర్ మంగ్లీ?

బాలీవుడ్ సినిమా అంధదున్ ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. అలాంటి సినిమాలు తెలుగులో మాస్ట్రో గా నితిన్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ హీరో సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఆ సినిమాలో టబు పాత్రలో తమన్నా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సినిమా రాబోతుంది. అయితే ఈ సందర్భంగా సెప్టెంబర్ 14 ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ […]

మంగ్లీ చేసిన ప‌నికి షాకైన నితిన్‌..అలా చేస్తుంద‌నే ఊహించ‌లేద‌ట‌..?!

ఈ మ‌ధ్య కాలంలో బాగా పాపుల‌ర్ అయిన ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీపై హీరో నితిన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు మంగ్లీ, నితిన్‌ల‌కు సంబంధం ఏంటీ..? ఆమె గురించి నితిన్ ఎందుకు ప్ర‌స్తావించాడో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `మాస్ట్రో`. ఈ చిత్రంలో న‌భా న‌టేష్‌, త‌మ‌న్నా హీరోయిన్లుగా న‌టించారు. సింగ‌ర్ మంగ్లీ కూడా కీల‌క పాత్ర పోషించింది. బాలీవుడ్‏లో సూపర్ హిట్ అయిన […]