బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచరాజుకు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన హుషారు, కామెడీ టైమింగ్, మాట తీరుతో అందరిని ఆకట్టుకున్న ఈ యాంకర్.. టాలీవుడ్ లోనే టాప్ మేల్లీడ్ యాంకర్‌లలో ఒకరిగా నిలిచాడు. ఒకప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ యాంకర్ గా వరుస షోలలో సందడి చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న ప్రదీప్.. తను చేసిన ప్రతి షో తో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు. ఇక ప్రదీప్ […]
Tag: pradeep machiraju
త్వరలోనే గుడ్ న్యూస్..ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన యాంకర్ ప్రదీప్ మాచిరాజు..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాలలో వైరల్ గా మారింది . ప్రదీప్ మాచిరాజు ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతేకాదు ఫిమేల్ యాంకర్లు ఇండస్ట్రీని ఏలేస్తున్న క్రమంలో మేల్ యాంకర్ గా వచ్చి తనదైన స్టైల్ లో ఇండస్ట్రీని షేక్ చేశాడు . ఒకానొక టైంలో యాంకర్ సుమని సైతం వెనక్కి నెట్టాడు ప్రదీప్ మాచిరాజు అనడంలో సందేహం […]
అమ్మ బాబోయ్.. యాంకర్ ప్రదీప్ ఒక్క రోజుకే అంత సంపాదిస్తాడా..?
తెలుగులో మోస్ట్ స్టైలిష్, హ్యాండ్సం అండ్ టాలెంటెడ్ యాంకర్ల లిస్ట్ తీస్తే అందులో ప్రదీప్ మాచిరాజు పేరు మొదటి స్థానంలో ఉంటుంది. మెయిల్ యాంకర్స్ లో టాప్ 1గా దూసుకుపోతున్న ప్రదీప్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఫాలోయింగ్ గా ఉంది అనడంలో సందేమం లేదు. ఆర్జేగా కెరీర్‌ను ప్రారంభించిన ప్రదీప్.. తర్వాత సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. మరోపక్క యాంకర్‌గా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. తన సత్తా ఏంటో అందరినీ చూపించాడు. […]
నేను రిలేషన్ లో ఉన్నాను.. ఎట్టకేలకు సీక్రెట్ బయటపెట్టిన యాంకర్ ప్రదీప్!
బుల్లితెర స్టార్ యాంకర్, యంగ్ హీరో ప్రదీప్ మాచిరాజు పెళ్లి వార్తలు గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ మధ్యన పొలిటికల్ లీడర్ కూతురితోనే అతని వివాహం అని వార్తలు వినిపించాయి. మొన్నటికి మొన్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడని ప్రచారం జరిగింది. ప్రదీప్-నవ్య చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఎట్టకేలకు వీరి బంధాన్ని పెళ్లితో మరింత ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయిన వార్తలు వచ్చాయి. […]
ఎట్టకేలకు పెళ్లికి యాంకర్ ప్రదీప్ గ్రీన్ సిగ్నల్.. అమ్మాయి ఎవరో తెలుసా?
టాలీవుడ్ స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. యాంకర్ గా తనదైన వాక్చాతుర్యం, కామెడీ టైమింగ్ తో ఎన్నో టీవీ షో లను సూపర్ హిట్ చేశాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. గత ఏడాది `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇదిలా ఉండగా గత కొంతకాలం నుంచి ప్రదీప్ పెళ్లి మ్యాటర్ నెట్టింట హాట్ టాపిక్ గా మారిన […]
ప్రదీప్‌తో `పెళ్లి చూపులు`..ఆ కోరిక తీరకుండానే యువ నటి మృతి!
ఫేమస్ యూట్యూబర్, యువ నటి శ్రియ మురళీధర్ గుండె పోటుతో మృతి చెందారు. హైదరాబాద్ లో లక్డీకాపూల్ లో నివాసం ఉంటున్న శ్రియ మురళీధర్ సోమవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌కి గురవడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను హుఠాహుఠిన హాస్పటల్‌కి తరలించారు. కానీ మార్గం మధ్యలోనే శ్రియా తుది శ్వాస విడిచింది. ఆమె వయస్సు కేవలం 27 సంవత్సరాలే. చిన్న వయసులోనే శ్రియా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే బుల్లితెర స్టార్ […]
ప్రదీప్ సినిమాలో సమంత..బయటపడ్డ సీక్రెట్!
బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. మున్నా ధూళిపూడి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మించారు. అయితే ఈ చిత్రంలో మొదట సమంతను హీరోయిన్‌కు అనుకున్నాడట మున్నా. ఈ క్రమంలోనే సమంతకు కథ చెప్పగా.. ఆమెకు బాగా నచ్చింది కూడానట. ఈ విషయాన్ని ఇటీవల ఓ […]
యాంకర్ ప్రదీప్‌కు కరోనా..అందుకే రవి అలా చేశాడట?
చైనాలో పుట్టుకొచ్చిన అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. అన్ని దేశాల్లోని అన్ని రాష్ట్రాలకు పాకేసి ముప్పతిప్పులు పెడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెకెండ్ వేవ్‌లో కరోనా మరింత వేగంగా విస్తరిస్తుండడంతో.. సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా బుల్లితెర స్టార్ యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. ప్రదీప్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాడని.. వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. […]