రెబల్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు . పెదనాన్న కృష్ణంరాజు పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ..ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . మొదటి సినిమాతోనే మాస్ టచ్ ని అభిమానులకు రుచి చూపించిన రెబెల్ హీరో ..ఆ తర్వాత క్లాస్, మాస్ తేడా లేకుండా హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలకు కమిట్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు . కాగా ఇండస్ట్రీకి వచ్చిన […]
Tag: prabhas
`ఆదిపురుష్` పై మరో షాకింగ్ బజ్.. తలపట్టుకుంటున్న డార్లింగ్ ఫ్యాన్స్!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా `ఆదిపురుష్` అనే సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ మాథలాజికల్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుక విడుదల చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆదిపురుష్ టీజర్ ను […]
పెళ్ళి అంటూ చేసుకుంటే ప్రభాస్ తోనే..ఎట్టకేలకు ఓపెన్ అయిన కృతి..?
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించే సినిమాలలో బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో వస్తున్న రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్నా ‘ఆది పురుష్’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను ముందుగా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు తీసుకు రావాలనుకున్నారు. కాని ఈ సినిమా టీజర్ విడుదల అయ్యాక టీజర్ కి భారీ స్థాయిలో నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. ఇప్పటికీ కూడా ఈ […]
ప్రభాస్ కవరింగ్ అందుకేనా? రెబల్ ఫాన్స్ ఇక తట్టుకోగలరా?
ఈమధ్యకాలంలో రెబల్ స్టార్ ప్రభాస్ ని ఎక్కడ చూసినా తలపైన ఓ గుడ్డతో కనబడుతున్నారు. షూటింగ్ స్పాట్ తప్పించి బయటకి ఎక్కడికి వెళ్లాల్సి రావచ్చినా ఇదే గెటప్ లో వెళ్తుండటం మనం గమనించవచ్చు. అయితే ఇదే అంశం మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్` చిత్రాన్ని ఫినిష్ చేసిన […]
ప్రతి ఈవెంట్లో ప్రభాస్ క్యాప్ ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా.. అసలు రీజన్ ఇదే..?
బాహుబలి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాల తర్వాత నుండి ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ సరైన హిట్ అందుకోలేకపోయాడు. ప్రభాస్ వరుసగా రెండు అపజయాలు వచ్చినా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న సినిమాల్లో అందరి చూపు కే జి ఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ […]
మహేష్‌కు విలన్‌గా ప్రభాస్… అబ్బా ఫ్యీజులు ఎగిరిపోయే సినిమా వస్తోంది…!
మన భారతీయ ఇతిహాసాలైన రామాయణం, మహాభారత కావ్యాలు ఎంతో మంచి స్కోప్ ఉన్న సినిమాటిక్ స్టోరీలు. ఈ కావ్యాలను ఇప్పటికే మన తెలుగు సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, సూపర్ కృష్ణ, శోభన్ బాబు, వంటి అగ్ర నటులు తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. వారిలో ప్రధానంగా ఎన్టీఆర్ నటించి దర్శకత్వం వహించిన దాన వీర శూర కర్ణ సినిమా మహాభారత ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడుగా, దుర్యోధనుడుగా, కర్ణుడుగా మూడు విభిన్నమైన పాత్రలో కనిపించి […]
పవన్ తప్ప మరో హీరో దొరకలేదా..? ఆ డైరెక్టర్‌ను ఏకేస్తున్న నెటిజన్స్!?
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. శర్వానంద తో `రన్ రాజా రన్` సినిమాను తెరకెక్కించి దర్శకుడుగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సుజిత్.. తన రెండో సినిమాను ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసే అవకాశాన్ని అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రభాస్ సుజిత్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం `సాహో`. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం 2019లో తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో […]
ఆ యంగ్ హీరో మూవీ ముందు `ఆదిపురుష్` దిగదుడుపే..ఏకేస్తున్న నెటిజన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్`. రామాయణం ఇతిహాస గాథ ఆధారంగా హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుక విడుదల చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆదిపురుష్ టీజర్ ను బయటకు వదలగా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ప్రభాస్ అభిమానుల సైతం […]
రెబల్ అభిమానులకు షాకింగ్ న్యూస్… హీరో పృథ్వీరాజ్ ప్రభాస్ గురించి ఇలా అన్నాడు!
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్ తర్వాత డార్లింగ్ విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించాడు. అయితే ఆ సినిమా తరువాత మరొక హిట్ కోసం ప్రభాస్ చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో పెద్దగా ఓ వర్గం ప్రజలను మాత్రమే ఆకట్టుకోగలిగింది. రాధేశ్యామ్ సినిమా అయితే ప్రభాస్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో, తన తదుపరి చిత్రం సలార్ పై ప్రభాస్ ఎన్నో […]