ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు స్టార్ ప్రేమికులుగా ట్యాగ్ వేయించుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ హీరోయిన్ త్రిష మళ్లీ కలవబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి . మనకు తెలిసిందే వర్షం సినిమాతో మొదటిసారి తెరపై కలిసిన నటించిన ఈ జంట ఫస్ట్ సినిమాతోనే సూపర్ కెమిస్ట్రీ అంటూ మంచి మార్కులు వేయించుకుంది. అంతేకాదు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ తర్వాత వీరి […]
Tag: prabhas
పవన్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `సాహో` ఫేమ్ సుజిత్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నేడు ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సందర్భంగా `ఆయన్ను ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అంటారు` అనే క్యాప్షన్ తో పవన్ ప్రీ లుక్ ను కూడా బయటకు వదిలారు. పవన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సుజిత్ ఓ స్టైలిష్ యాక్షన్ […]
ఫస్ట్ టైం ప్రభాస్ నోట బూతు మాట..స్టార్ హీరోకి స్ట్రైట్ వార్నింగ్..?
టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ..ప్రజెంట్ కెరియర్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్కొక్క సినిమాకి దాదాపు 120 కోట్లు పారితోషకం అందుకుంటూ సౌత్ లో నే క్రేజియస్ట్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. కాగా ప్రజెంట్ ప్రభాస్ చేతిలో ఐదు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి . అన్ని పాన్ ఇండియా రేంజ్ లో నే తెరకెక్కుతున్నాయి. వీటిల్లో ఏ ప్రాజెక్టు హిట్ అయినా సరే ప్రభాస్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగిపోతుంది . […]
ప్రభాస్‌తో మారుతి ప్రయోగం.. పాత థియేటర్‌కు రూ. 10 కోట్లు అట?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ఓ సినిమా ధరకేకుతోందని కథ కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి `రాజా డీలక్స్` అనే టైటిల్ పరిశీలనతో ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా ఎంపిక అయ్యారు. ఇప్పటి వరకు ఈ మూవీపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ రాలేదు. […]
`సలార్` ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయమట!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విజయ కిరాగందుర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా […]
చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ప్రభాస్ బ్లాక్ బస్టర్..!!
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుమారుడుగా రామ్ చరణ్ చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకొని ఓవర్ నైట్ కే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. మగధీర సినిమా నటించిన తర్వాత రామ్ చరణ్ కు మళ్ళీ అంతటి గుర్తింపు తెచ్చిన సినిమా ఏమిటంటే రంగస్థలం అని చెప్పవచ్చు. ఇక రీసెంట్గా వచ్చిన RRR సినిమాతో బాగా ఎంజాయ్ గా కూడా మారారు. హీరో అన్న తర్వాత ఎన్నో కథలు […]
కృష్ణ Vs కృష్ణం రాజు: దినం భోజనాల గోల .. బుద్ధి లేదా రా మీకు..?
“మొగుడు చనిపోయి భార్య ఏడుస్తూ ఉంటే.. ఆమె ఎవరో వచ్చి అదేదో అడిగింది” అన్న సామెత లా.. సినీ ఇండస్ట్రీ ఇద్దరు లెజెండ్స్ కోల్పోయింది అన్న బాధలో చిత్ర ప్రముఖులు ..వాళ్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ..మితిమీరిన అభిమానంతో సోషల్ మీడియాలో కొందరు అభిమానులు తమ ఫేవరెట్ హీరో దిన భోజనాల గురించి హైలెట్ చేస్తూ ..పక్క హీరో ఫ్యాన్స్ ని బాధపడుతున్నారు . ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది […]
ఆ రోజు రాత్రి ప్రభాస్ చేసిన పని ఎప్పటికీ మర్చిపోను.. సూర్య షాకింగ్ కామెంట్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. భారీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ, స్టార్ హోదాలో కొనసాగుతున్నప్పటికీ ప్రభాస్.. తోటి నటీనటులను ఎంతగానో గౌరవిస్తాడు. మరియు అభిమానిస్తాడు. ఇక ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఒక్కసారి ఆయన ఆతిథ్యం రుచి చూశారంటే జీవితంలో మరిచిపోలేరు. అయితే ప్రభాస్ కు సంబంధించి ఎవరికీ తెలియని ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ పంచుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య.. […]
అదే జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే పండగ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన చేస్తున్న చిత్రాల్లో `సలార్` ఒకటి. `కేజీఎఫ్` డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సలార్ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ కిరాగందుర్ […]