శ్రీ‌రామ‌న‌వ‌మి స్పెష‌ల్‌.. `ఆదిపురుష్` నుంచి అదిరిపోయే అప్డేట్ వ‌చ్చేసిందోచ్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా మూవీ `ఆదిపురుష్‌`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇందులో సీతారాములుగా ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ న‌టించారు. సైఫ్ అలీ ఖాన్, హేమా మాలిని, సన్నీ సింగ్ ఇత‌ర కీక‌ల పాత్ర‌ల‌ను పోషించారు. టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లపై నిర్మిత‌మైన ఈ చిత్రం ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల జూన్ […]

ఆ హీరోయిన్ ప్రభాస్‌కు అంత పెద్ద దెబ్బ వేసిందా.. ఎవ్వ‌రికి తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!

రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసునిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియాలెవ‌ల్‌లోనే కాకుండా హాలీవుడ్ హీరోల స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని కెరీర్ ను ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. అయితే స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ తొలినాళ్లలో వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈశ్వర్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ప్రభాస్ కు తొలి అడుగులోనే యావరేజ్ హిట్ దక్కింది. ప్రభాస్ రెండో సినిమా రాఘవేంద్ర […]

ఆ మాట అనేసి..ప్రభాస్‌ పరువు ని నట్టేట్లో ముంచేసిన మంత్రి .. ఇవేం సెటైర్లు రా బాబు..!!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టార్ సెలబ్రెటీస్ పై కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంటున్నారు కొందరు ప్రజలు . కేవలం కామన్ పీపుల్సే కాదు మంత్రులు స్టార్ సెలబ్రెటీస్ కూడా కొందరు పెద్ద వ్యక్తులను టార్గెట్ చేసి కామెంట్ చేసి ఫన్నీ జోక్స్ వేసి వాళ్ళ పేరుని పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయాడు తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి అంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. […]

ఓరి నీ దుంప తెగ..ప్రభాస్‌ తో అలాంటి పనులేంట్రా బాబు..? మారుతి ఇకి మూడిందా..?

ఎస్ .. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న మారుతీ ఇలాంటి తల తిక్క పనులు కూడా చేస్తాడా అంటూ జనాలు మండిపడుతున్నారు . లేకపోతే పాన్ ఇండియా లెవెల్ లో పాపులరిటి సంపాదించుకొని ప్రపంచవ్యాప్తంగా తన పేరు మారు మ్రోగి పోయే విధంగా చేసుకున్న ప్రభాస్ తో ఇలాంటి చీప్ పనులు చేయిస్తాడా ..? అంటూ రెబెల్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. […]

ఆ స్టార్ హీరోలకు…ఈ హీరోయిన్ అంత లక్కీయా..!

ఏ స్టార్ హీరోయిన తన సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తారు. వాళ్లు నటించిన హిట్ సినిమాల్లో కొందరు హీరోయిన్లను ఆ హీరోలకు లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక మన టాలీవుడ్ లో కూడా మన స్టార్ హీరోలకు కూడా లక్కీ హీరోయిన్‌గా మారిన వారు ఉన్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న రామ్ చరణ్- ఎన్టీఆర్- ప్రభాస్ వీరి కెరీర్‌లో నటించిన సినిమాలలో లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ […]

`సలార్` ఏపీ థియేట్రిక‌ల్ రైట్స్‌కు భారీ డిమాండ్.. ఎంతో తెలిస్తే షాకైపోతారు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో ఒక‌టే `స‌లార్‌`. కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. జగపతి బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విల‌న్స్ గా అల‌రించ‌బోతున్నారు. హైద‌రాబాద్ లో ఈ మూవీ […]

ఘోరంగా మారిన ప్ర‌భాస్ ఆరోగ్యం.. విదేశాల్లో ట్రీట్‌మెంట్!?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఆరోగ్యంపై గ‌త కొద్ది రోజుల నుంచి అభిమానులు అందోళ‌న చెందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న స‌లార్‌, ప్రాజెక్ట్ కేతో పాటు మారుతి తెర‌కెక్కిస్తున్న చిత్రం కూడా సెట్స్ మీదే ఉంది. ఈ మూడు సినిమా షూటింగ్స్ ప్ర‌భాస్ గ్యాప్ లేకుండా పాల్గొంటున్నాడు. స‌రైన విశ్రాంతి లేక‌పోవ‌డంతో మొన్నామ‌ధ్య ప్ర‌భాస్ అనారోగ్యానికి గుర‌య్యాడు. ఇంట్లోనే ఉంటూ చికిత్స్ తీసుకుని కోలుకున్నాడు. వెంట‌నే షూటింగ్స్ తో బిజీగా అయ్యాడు. అయితే ఇప్పుడు […]

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..!!

తెలుగు సినీ పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి విషయంపై ఎప్పుడు ఏదో ఒక వార్త ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లి కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మొదట హీరోయిన్ త్రిషతో లవ్ లో ఉన్నారని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అది రూమర్ గా మిగలడంతో మళ్లీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారనే వార్తలు వినిపించాయి. […]

అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ప్రభాస్ ను మించిపోయిందా..!!

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలోనైనా ఉన్న హీరోలు ఒక సినిమా సక్సెస్ అయిందంటే చాలు కచ్చితంగా రెమ్యూనరేషన్ ని పెంచేస్తూ ఉంటారు. అలాంటిది పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వచ్చిందంటే..అదే రేంజ్ లో మార్కెట్ వ్యాల్యూ కూడా పెరుగుతూనే ఉంటుంది. కచ్చితంగా తమ రెమ్యూన రేషన్ అమాంతం పెంచేస్తూ ఉంటారు నటీనటులు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇదే పని చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ కావడంతో […]