టాలీవుడ్లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. అలాగే జగపతిబాబు కూడా నటిస్తున్నట్లు సమాచారం సలార్ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి అభిమానులలో ఫుల్ జోష్ నింపే విధంగా అప్డేట్లను సైతం చిత్ర బృందం తెలియజేస్తూనే ఉంది. ఎప్పుడెప్పుడు […]
Tag: prabhas
బాక్సాఫీస్ వద్ద `ఆదిపురుష్` విధ్వంసం.. 3 రోజుల్లోనే రూ. 300 కోట్లా..?
రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా `ఇదిపురుష్` జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఇందులో జంటగా నటిస్తే.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్, సన్నీసింగ్, దేవదత్తా నాగె, సోనాల్ చౌహాన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అయితే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. పైగా […]
ఆ హీరోల ఫ్యాన్స్ పవన్‌కు సపోర్ట్ చేస్తారా?
వారాహి యాత్రతో దూసుకెళుతున్న జనసేన అధినేత పవన్..జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే..తనని తిట్టే వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇక మొన్నటివరకు పొత్తుల గురించి మాట్లాడిన పవన్..ఇప్పుడు పొత్తుల ప్రస్తావన తీసుకురావడం లేదు. తాను సిఎం అవ్వడం, జనసేన ప్రభుత్వం ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారు. జనసేనని బలోపేతం చేసే దిశగానే ఆయన ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో ప్రజా మద్ధతు పొందేందుకు పవన్..ప్రజలకు పలు హామీలు ఇస్తున్నారు. అదే సమయంలో తనతో పాటు ఇండస్ట్రీలో ఉన్న పలువురు […]
ప్రభాస్ హీరో అని తెలిసి.. కధ నచ్చినా “ఆది పురుష్” సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..!!
టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్.. హీరోయిన్గా కృతి సనన్ నటించిన సినిమా ఆది పురుష్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ హిట్టుగా టాక్ నమోదు చేసుకుంది . సూపర్ డూపర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాస్తుంది . రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే 240 కోట్ల గ్రాస్ ని అందుకుని.. సినీ ఇండస్ట్రీ లెక్కలను మార్చేసింది . […]
టాక్ అలా.. కలెక్షన్స్ ఇలా.. 2 రోజుల్లో `ఆదిపురుష్` ఎంత రాబట్టిందో తెలిస్తే మైండ్ బ్లాకే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో చేసిన మైథలాజికల్ విజువల్ వంటర్ `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, సన్నీసింగ్, దేవదత్తా నాగె, సోనాల్ చౌహాన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినాసరే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. […]
ఆదిపురుష్ `మండోదరి` సోనాల్ చౌహాన్ 2 సీన్లకే అంత ఛార్జ్ చేసిందా.. ఇది మరీ టూ మచ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్` జూన్ 16న అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ లో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. అలాగే రావణాసురుడు పాత్రను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పోషించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూ వచ్చాయి. అయినాసరే బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ అదిరిపోయే […]
`ఆదిపురుష్` యూనిట్ కు బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్!
ఆదిపురుష్.. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మైథలాజికల్ విజువల్ వండర్ నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో సీతారాములుగా ప్రభాస్, కృతి సనన్ నటించారు. దాదాపు ఏడు వేల థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినా సరే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దుమ్ము దుమారం రేపుతోంది. తొలి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ. 32 కోట్లకు పైగా షేర్ […]
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు!
మంచు మనోజ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ విజువుల్ వండర్ ‘ఆదిపురుష్’ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు వేల థియేటర్స్ లో విడుదలైంది. కొన్ని విమర్శలు వచ్చినా.. ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే కొంత మంది సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని నిరు పేదలకు, అనాథలకు ఉచితంగా చూపించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ 10వేల […]
వారందరికీ రూ.10 వేలు గిఫ్ట్ గా ఇచ్చిన ప్రభాస్.. నిజంగా డార్లింగ్ గొప్పోడురా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గొప్ప నటుడే కాదు గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా. తాజాగా ఈ విషయం మరోసారి రుజువు అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ `సలార్` యూనిట్ సభ్యులందరికీ రూ. 10 వేలు చొప్పున గిఫ్ట్ ఇచ్చాడట. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ మూవీ ఇది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ […]









