`స‌లార్‌` టీజ‌ర్ విడుద‌ల‌కు ముహూర్తం పెట్టేసిన మేక‌ర్స్‌.. బండ‌బూతులు తిడుతున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం `స‌లార్‌`. హోంబలే ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై దాదాపు రూ. 200 కోట్ల బ‌డ్జెట్ తో విజ‌య్ కిర‌గందూర్ ఈ మూవీని నిర్మిస్తోన్నారు. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. జ‌గ‌ప‌తిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 28న అట్ట‌హాసంగా పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల కాబోతోంది. అయితే […]

సలార్ సినిమా నుంచి భారీ అప్డేట్.. టీజర్ టైమ్ డేట్ ఫిక్స్..!!

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా సలార్… ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఇప్పటివరకు కేవలం రెండు మూడు పోస్టర్లు మాత్రమే తప్ప ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ మాత్రం ప్రకటించలేదు. పైగా ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ఫుల్ హోప్స్ మీద సలార్ సినిమా పైనే ఉన్నారు. బాహుబలి సినిమా సీక్వెల్ తర్వాత బ్యాక్ […]

ప్రభాస్ మరో బిగ్ రాంగ్ స్టెప్.. ఈసారి నట్టేట్లో మునిగిపోవడం పక్కా..నో డౌట్..!!

టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత తన క్రేజ్ ని పాపులారిటీను పాన్ ఇండియా లవెల్లో మారు మ్రోగిపోయేలా చేసుకుంటున్న ప్రభాస్.. రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమాను చేశాడు. జూన్ 16న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ పరంగా […]

ప్రభాస్ కి ఈరోజు ఎందుకు అంత స్పెషల్ తెలుసా..?

ప్రభాస్ అనే పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నది. ఎక్కడ చూసినా ఈయన పేరు పాపులర్ అవుతూనే ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించిన ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇతర భాషలలో కూడా క్రేజీని సంపాదించుకున్నారు. ఇతర దేశాలలో కూడా ప్రభాస్ అభిమానుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించారు. ఇక తర్వాత సాహో, రాధే శ్యామ్ సినిమాతో మంచి పాపులారిటీ […]

నిధి అగ‌ర్వాల్ ను దారుణంగా మోసం చేసిన స్టార్ హీరోలు.. డిప్రెష‌న్ లో ఇస్మార్ట్ పోరి!?

అందాల భామ నిధి అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకమైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇస్మార్ట్ శంక‌ర్‌` మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌రుస అవకాశాలు అందుకుంది. కోలీవుడ్ లో ఈశ్వరన్, భూమి, కలగ తలైవన్ చిత్రాల‌తో అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. కానీ, అవేవి అక్క‌డ ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. దాంతో కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాతలు నిధిని ప‌క్క‌న పెట్టేశారు. ఇక టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే.. ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ […]

ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `ఆదిపురుష్‌`.. స్ట్రీమింగ్ డేట్‌ లాక్‌!?

రామాయ‌ణం ఆధారంగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేసిన మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆదిపురుష్‌`. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో సీతారాములుగా ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ న‌టించారు. స‌న్నీ సింగ్‌, సైఫ్ అలీ ఖాన్‌, దేవ‌ద‌త్తా నాగె త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుద‌లైంది. అది కూడా అలా ఇలా కాదు.. ఏకంగా ఏడు వేల థియేట‌ర్స్ లో ఈ సినిమాను రిలీజ్ […]

ప్ర‌భాస్ `ప్రాజెక్ట్ కె` రెమ్యున‌రేష‌న్ తో ఐదు సినిమాలు తీయొచ్చు.. తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒక‌టి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌, దిశా ప‌టానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ఈ చిత్రంలో విల‌న్ గా క‌నిపించ‌బోతున్నార‌ని […]

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ రీసెంట్ మూవీస్ ఎంత కలెక్ట్ చేశాయో తెలిస్తే..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ సినిమా విడుదలవుతుందంటే ఆయన ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమా కోసం అభిమానులు అంతగా ఎదురు చూస్తారు కాబట్టి. అయితే ప్రభాస్ ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన వరుస ఐదు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్షన్ వచ్చిందో […]

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కు యాంక‌ర్ సుమ అక్క‌గా న‌టించిన సినిమా ఏదో తెలుసా..?

బుల్లితెర‌పై యాంక‌ర్ సుమ‌కు ఉన్న క్రేజ్‌, ఫాలోయింగ్ ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. టాలీవుడ్‌లో గ‌త కొన్నేళ్ల నుంచి నెం. 1 యాంక‌ర్ గా సుమ స‌త్తా చాటుతోంది. ఎంతో మంది కొత్త యాంక‌ర్లు వ‌స్తున్నా.. స్కిన్ షోతో రెచ్చిపోతున్నా.. సుమ ప్లేస్ ను మాత్రం ఏ ఒక్క‌రూ రీప్లేస్ చేయ‌లేక‌పోయారు. అలాగే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, స‌క్సెస్ మీట్స్ కు హోస్ట్ సుమ‌నే కావాల‌నే హీరోలు ఎంద‌రో ఉన్నారు. అలాగే సినిమా ప్ర‌మోష‌న్స్ కు కూడా సుమ‌ను […]