పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 28న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే మరో గుడ్‌న్యూస్ బయటకు వచ్చింది. సలార్ మాత్రమే కాదు.. ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్-కె` కూడా రెండు […]
Tag: prabhas
సలార్ చిత్రంపై బాంబు పేల్చిన జగ్గు భాయ్..!!
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో సలార్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన పృధ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు .అలాగే కీలకమైన పాత్రలో జగపతిబాబు కూడా నటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ సినిమా పవన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం .ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టీజర్ గ్లిమ్స్ ని విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ […]
ప్రాజెక్ట్ -K సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్.. టీజర్ వచ్చేది అప్పుడే..?
టాలీవుడ్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రాలలో ప్రాజెక్ట్ -K చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు కేవలం ప్రాజెక్ట్ -K అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టడం జరిగింది. దీని అర్థం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయానికి తెర దింపే విధంగా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ కి ముహూర్తాన్ని ఫిక్స్ చేయడం […]
ప్రాజెక్ట్-K చిత్రంపై ప్రభాస్ ట్విట్ వైరల్..!!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాలలో ప్రాజెక్ట్-K చిత్రం కూడా ఒకటి.ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు.. ఇందులో అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని ,కమలహాసన్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ -K గురించి కొన్ని రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ప్రభాస్ కూడా ఒక ట్విట్ చేయడం […]
కళ్లు చెదిరే ధర పలికిన `సలార్` ఓటీటీ రైట్స్.. సగం బడ్జెట్ ఇక్కడే వచ్చేసిందిగా!
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `సలార్`. ప్రభాస్ కెరీర్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఇది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, టినా ఆనంద్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా […]
సడన్‌గా సినిమాలు మానేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కారణం తెలిస్తే..
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేశంలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ దీపికా పదుకొణె మాత్రమే. ఈ అమ్మడు హిందీతో పాటుగా తెలుగు, ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటిస్తుంది. ఈ క్రమంలోనే తెలుగులో డార్లింగ్ ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ k’ అనే సినిమా లో నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం దీపికా హైదరాబాద్ లోనే ఉంది. దీపికా హైదరాబాద్ లోనే ఉన్న విషయం […]
`సలార్`ని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయడం వెనక ఇంత కథ ఉందా.. ప్రశాంత్ మామ నువ్వు కేక అంతే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా సలార్ రాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. రీసెంట్ గా బయటకు వచ్చిన ఈ సినిమా టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టీజర్ […]
`ప్రాజెక్ట్ కె` టీమ్ చీప్ ట్రిక్స్.. చిర్రెత్తిపోతున్న ప్రభాస్ ఫ్యాన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ `ప్రాజెక్ట్-కె`. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంటే.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతోంది. ఈ మూవీ టైటిల్‌ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్‌గా లాంఛ్ […]
ప్రభాస్- డైరెక్టర్ మారుతి చిత్రం ఆగిపోవడానికి.. కారణం అదేనా..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చివరిగా బాహుబలి-2 చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా యావరేజ్ గా మిగిలాయి.ఇటీవల విడుదలైన ఆది పురుష్ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ కలెక్షన్ల పరంగా బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి సినిమాలు తర్వాత ప్రభాస్ చేస్తున్న మాస్ చిత్రం సలార్.. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ […]