కల్కి ప్రాజెక్టులోకి రాజమౌళి ఎంట్రీ.. బొమ్మ బ్లాక్ బాస్టరే..!!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898AD.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా ఒక సైంటిఫిక్ ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తూ ఉండగా.. అమితాబచ్చన్, కమ్మల్ హాసన్, దిశా పటాని సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా […]

క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `స‌లార్‌` నైజాం రైట్స్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్‌బ్లాకే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `స‌లార్‌` ఒక‌టి. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంటే.. జగపతి బాబు, టీనూ ఆనంద్, మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ మూవీ తొలి భాగాన్ని `సాలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌` టైటిల్ తో సెప్టెంబ‌ర్ 28న గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నారు. […]

ప్రభాస్‌-స‌మంత కాంబోలో ఇంతవ‌ర‌కు ఒక్క సినిమా కూడా రాక‌పోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా?

బాహుబ‌లి సినిమాతో టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కాస్త పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. నేష‌న‌ల్ వైడ్ గా విప‌రీత‌మైన క్రేజ్ తో పాటు అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా భారీ ప్రాజెక్ట్ లు టేక‌ప్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక‌పోతే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ముద్ర వేయించుకున్న వారంద‌రూ ప్ర‌భాస్ తో జ‌త‌కట్టారు. కానీ, సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత మాత్రం ప్ర‌భాస్ తో స్క్రీన్ […]

బ్రేకింగ్: రెబల్ అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్.. కలలో కూడా ఊహించని న్యూస్ ఇది..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రెసెంట్ వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ కి కమిట్ అయిన విషయం తెలిసిందే. కాగా త్వరలోనే ప్రభాస్ నటించిన ప్రాజెక్టు కె, సలార్ సినిమాలో రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అయితే ఇలాంటి క్రమంలోనే ఆయన తదుపరి సినిమాల విషయంలో కూడా స్పీడ్ అప్ చేశారు. కానీ సోషల్ మీడియాలో […]

`టైగర్ నాగేశ్వరరావు` ను సిల్లీ రీజ‌న్ తో రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి త్వ‌ర‌లోనే రాబోతున్న భారీ యాక్ష‌న్ డ్రామా `టైగర్ నాగేశ్వరరావు`. వంశీకృష్ణ నాయుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మింస్తున్నారు. 1970ల్లో దేశంలో అతిపెద్ద దొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తుంటే.. రేణు దేశాయ్‌, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ద‌స‌రా […]

సాయిపల్లవి-ప్రభాస్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..? రెబల్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవికి ఎలాంటి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలోకి మలర్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగులోకి ఫిదా అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది . రెండు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే సూపర్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది […]

ర‌జ‌నీ త‌ర్వాత ప్ర‌భాసే.. జైల‌ర్ – స‌లార్ మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా?

ప్ర‌స్తుతం థియేట‌ర్స్ లో జైల‌ర్ హ‌వా న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, నెల్స‌న్ దిలీప్ కుమార్ కాంబోలో వ‌చ్చిన ఈ యాక్ష‌న్ డ్రామా.. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద అరాచ‌కం సృష్టిస్తోంది. కాసుల వ‌ర్షం కురిపిస్తూ.. ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. గ‌త కొన్నేళ్ల నుంచి స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న ర‌జ‌నీ.. ఈ మూవీతో అదిరిపోయే రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చాడు. అయితే ఇదే త‌రుణంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి […]

ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడు ఓ స్టార్ హీరో.. ఎవ‌రో గెస్ చేస్తే మీరు నిజంగా తోపే!

పైన ఫోటోలో క‌నిపిస్తున్న బుడ్డోడు ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? అత‌నో స్టార్ హీరో. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్ తో స్టార్ అయ్యాడు. ఆ త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండ‌టం ఆ హీరో నైజాం. ఇక స‌ద‌రు హీరోకు మొహ‌మాటం బాగా ఎక్కువ‌. ఈపాటికే అత‌నెవ‌రో గెస్ చేసి ఉంటారు.. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చిన్న‌నాటి ఫోటో అది. చిన్నత‌నం నుంచి న‌ట‌న‌పై […]

శ్రీలీల ని రిజెక్ట్ చేసిన ఫస్ట్ హీరో ఇతనే.. తెలుగోడి దెబ్బ అదుర్స్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే యంగ్ హీరోయిన్స్ శ్రీలీల పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . అది టాలీవుడ్ కాదు శాండిల్ వుడ్ కాదు.. శ్రీలీల జపం చేస్తున్నారు అందరు హీరోలు. మరీ ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఈ అమ్మడుకు బడా బడా ఆఫర్లు వస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలాంటి క్రమంలోనే మన తెలుగు హీరో శ్రీ లీలను రిజెక్ట్ చేశారు . […]