Tag Archives: powerstar

పునీత్ పవర్ స్టార్ పేరు వెనుక ఇంత కథ ఉందా..?

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతితో ఆయన అభిమానులు ఎంతో బాధ పడుతున్నారు. సినీ ప్రముఖులు ఈయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. నిన్నటి రోజున జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడం జరిగింది. దీంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిగా ఆస్పత్రికి చేర్చడం జరిగింది. మొదటిసారిగా అప్పు అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు పునీత్. అలా విభిన్నమైన కథలతో దాదాపుగా 30 సినిమాల వరకూ హీరోగా నటించాడు. ఈ సినిమాలలో ఎక్కువగా వంద

Read more

పునీత్ ఆరోగ్యంపై మేమేం చెప్పలేం అంటున్న డాక్టర్లు..ట్వీట్ వైరల్..!!

కన్నడ సూపర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం 11:30 గంటల సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులో ఉన్న విక్రమ్ హాస్పిటల్ లో పునీత్ రాజ్ ను చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు, ఆయన ఆరోగ్యంపై ఎటువంటి సమాచారం ఇప్పట్లో ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు వైద్యులు. అంతేకాదు విక్రమ్ హాస్పిటల్ ప్రముఖ డాక్టర్ రంగనాథ నాయక్.. పునీత్ ఆరోగ్యంపై ఎటువంటి

Read more

పీపుల్ మీడియాతో భాగస్వామ్యం కానున్న ప‌వ‌న్‌..!

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏర్పాటు చేసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ పీకేసీడ‌బ్ల్యూ, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌‌రీ ఎల్ఎల్‌పీతో తాజాగా భాగ‌స్వామ్యం అయింది. వివిధ భాష‌ల్లో మూవీ , స్టోరీ టెల్లింగ్ విభాగాల్లో కొత్త టాలెంట్ కు ప్రోత్సాహం అందించాలానే మంచి ఉద్దేశంతో పీకేసీడ‌బ్ల్యూను మొదలు పెట్టారు ప‌వ‌న్‌. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ 10+ ఫీచ‌ర్ ఫిల్మ్స్ ఫ్యాక్ట‌రీ మోడ‌ల్‌తో చిత్రాలని నిర్మిస్తోంది. టీజీ విశ్వ ప్ర‌సాద్ పీపుల్ మీడియాను స్థాపించారు. ఇపుడు ప‌వ‌న్‌, టీజీ

Read more