టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రానున్న మూవీ హరిహర వీరమల్లు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌లో పవన్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు అన్ని ఆటంకాలు ఎదుర్కొని షూటింగ్ కార్యక్రమంలో పూర్తిచేసుకుని వచ్చే నెల 28న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీనిపై తాజాగా మేకర్స్ అఫీషియల్ ప్రకటన కూడా ఇచ్చారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందని.. కేవలం కొన్ని ప్యాచ్ వర్క్‌లు […]
Tag: Power Star
పవన్ ఓజీలో ప్రభాస్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..
ఓ పక్క సినిమాలతోనూ.. మరో పక్క పాలిటిక్స్ తో బిజీబిజీగా గడుపుతున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అప్పుడెప్పుడో మొదలుపెట్టిన ఓజి, హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లు ఇప్పుడు చివరి షెడ్యూల్ కు వస్తున్నాయి. ఇటీవల పవన్.. హరిహర వీరమల్లు షూటింగ్ సెట్స్‌లో పాల్గొన్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పోస్టర్‌లు రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఓజీ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా […]
ప్రభాస్ ఫేవరెట్ పవన్ సాంగ్ అదేనా.. సాంగ్ మీనింగ్ కు ఫిదా..
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా సలార్, కల్కిలతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం రాజాసాబఃతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత అరడజను పైగా సినిమాలను లైన్‌లో పెట్టుకున్న డార్లింగ్ లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితోనూ మంచి ఫ్రెండ్షిప్ ను కలిగి ఉంటాడు. ఆయన ఫ్రెండ్లీ నేచర్‌కు ప్రతి […]
పవన్ – రవితేజ కాంబోలో మిస్ అయిన సూపర్ హిట్ మల్టీ స్టారర్.. ఏంటో తెలిస్తే షాకే..
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజు రవితేజకు ఉన్న క్రేజ్ గురించి.. పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరిద్దరి కాంబోలో గతంలో ఓ సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమా మిస్ అయిందట. ప్రసతులం ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సౌత్ ఇండియన్ లెజెండ్రీ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ […]
ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో నటించిన పవన్ కళ్యాణ్.. ఫేవరెట్ బ్యూటీ ఆమెనా..?
టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్నా పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు. ఆయన పబ్లిసిటీ, పాపులారిటీ వేరు. లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో, టాప్ బ్యూటీలతో నటించి మెప్పించారు. అయితే ఎంతోమంది ముద్దుగుమ్మలతో నటించిన పవన్ కళ్యాణ్‌కు కూడా ఫెవరెట్ హీరోయిన్ ఒకరు ఉన్నారు. అయితే ఆ హీరోయిన్ అంటే కేవలం పవన్ కళ్యాణ్‌కే కాదు.. ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా రాణిస్తున్న ఎంతోమందికి చాలా ఇష్టం. గౌరవం […]
చరణ్ ‘ గేమ్ ఛేంజర్ ‘ కథ మొదట ఆ స్టార్ హీరో కోసం రాశారా.. అస్సలు ఊహించలేరు..?
ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో పాటు.. కమర్షియల్ గా కూడా అన్ని హంగులు ఉండే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇక గేమ్ ఛేంజర్ గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ మూవీ […]
పవర్ స్టార్ షాకింగ్ సీక్రెట్లు మొత్తం బయటపడ్డాయ్‌గా… అంజనా దేవి ఎంత పనిచేశారో..?
ఏపి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్లి అంజన దేవి ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను.. షాకింగ్ సీక్రెట్స్ అంజనాదేవి ఆడియన్స్‌తో షేర్ చేసుకుంది. ఆమె పవర్ స్టార్ గురించి మాట్లాడుతూ నాడు సినిమాల కోసం కష్టపడితే నేడు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారంటూ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో జనసేన పార్టీ బుధవారం తన ఎక్స్ […]
మరో కొత్త సినిమాకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన సినిమాలే ఆయన్ని ఆ రేంజ్ లో నిలబెట్టాయి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్.. అతితక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. పవర్ స్టార్ గా ఓ స్టేటస్ ను దక్కించుకున్నాడు. తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న పవన్ గురించి ఎంత పొగడినా తక్కువే. ప్రస్తుతం […]
పవర్ స్టార్ భుజాలపై కూర్చున్న ఈ బుడ్డోడు ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఎవరో గుర్తుపట్టారా..?
ఈ పై ఫోటోలో మెగా బ్రదర్స్ చిరు, నాగ బాబు, పవన్ కల్యాణ్ మధ్యలో క్యూట్ లుక్‌తో పవర్ స్టార్ భుజాలపై కూర్చోని కనిపిస్తున్న పిల్లాడిని గుర్తు పట్టారా..? ఈ బుడ్డోడు ప్రస్తుతం టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. ఆరడుగుల హైట్.. యునిక్ స్టైల్‌తో అమ్మాయిల డ్రీమ్ బాయ్‌గా మారిపోయాడు. ఇంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ కుర్రోడు సినిమాల విషయంలోను తన యూనిక్‌నేస్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇతర హీరోల్లా కమర్షియల్ సినిమాలు కాకుండా వైవిధ్యమైన కథలను […]









