అదిరిపోయే కిక్ ఇస్తున్న..పెళ్లి సందD సినిమా టీజర్ ..?

పెళ్లి సందడి సినిమా అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది శ్రీకాంత్ నటించిన మూవీ అని. అయితే ఇక తన తనయుడు కూడా ఈ సినిమా టైటిల్ తోనే త్వరలోనే మన ముందుకు రాబోతున్నాడు. అందుకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి కావస్తోంది. అయితే ఈ రోజున ఆ సినిమాకు సంబంధించి ఒక టీజర్ ని విడుదల చేయడం జరిగింది. ఆ టీజర్ విశేషాలు ఎలా ఉన్నాయో..? ఇప్పుడు చూద్దాం. ఇక శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ […]