హీరో నానికి అండగా నిలిచిన పవన్.. థియేటర్ల యజమానులపై ఫైర్

నాని హీరోగా నటించిన జగదీష్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడంపై థియేటర్ల యజమానులు రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. నానిని వారు బాహాటంగానే తిట్టారు. ఇకపై ఆయన సినిమాలను థియేటర్లలో విడుదల చేయమని కూడా కామెంట్స్ చేశారు. థియేటర్ల యజమానుల తీరుపై తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. సాయిధరమ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరగగా ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ పాల్గొన్న […]