పవన్ కళ్యాణ్ కి చెప్పు చూపిస్తూ రెచ్చిపోయిన శ్రీ రెడ్డి..వీడియో.. వైరల్..!!

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శ్రీ రెడ్డి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమి మాట్లాడే మాటలు కూడా చాలా దారుణంగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కోచ్ పైన స్పందిస్తూ ఉంటుంది. ఇక తన మీద ఎన్నో ట్రోల్స్ వచ్చిన ఏ మాత్రం వాటిని పట్టించుకోకుండా పచ్చి బూతులతో రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని బూతులతో తిట్టేసింది. పవన్ కళ్యాణ్ కు చెప్పు చూపిస్తూ చెప్పు […]

ఇంట్రెస్టింగ్: అప్పుడు లేచిన నోర్లు..ఇప్పుడు లేవలేదు ఏం..!!

సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోల్ అయ్యే మ్యాటర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు మ్యాటర్ టాప్ ప్లేస్ లో ఉంటుంది . పని లేని ప్రతి ఒక్కడికి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించే అవసరం. అది సినిమాల పరంగా కానివ్వండి రాజకీయాల పరంగా కానివ్వండి ..పవన్ కళ్యాణ్ ఉ అంటే మూడు పెళ్లిళ్లు ..ఊ ఊ అంటే మూడు పెళ్లిళ్లు ..పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా అటు తిరిగి ఇటు తిరిగి ..చివరకు […]

పవన్‌కు వైసీపీ చెక్..కానీ సీన్ రివర్స్..!

గత కొన్ని రోజులుగా విశాఖ వేదికగా రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న వైసీపీ మూడు రాజధానుల్లో భాగంగా విశాఖని పరిపాలన రాజధాని డిమాండ్‌తో పోరాటం మొదలుపెట్టింది..ఈ క్రమంలోనే విశాఖ గర్జన కార్యక్రమం చేశారు. అయితే అదే సమయంలో సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో..వైసీపీ నుంచి ఉత్తరాంధ్రని కాపాడాలని చెప్పి అక్కడ టీడీపీ నేతలు సమావేశం పెట్టుకున్నారు. అలాగే గర్జన ముగిశాక..అదే రోజు పవన్ విశాఖలో ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో ఎయిర్‌పోర్టుకు […]

అష్షురెడ్డి మరో సంచలనం..ఎద భాగల పై టాటూ..ఈ అరాచకం మామూలుగా లేదుగా..!?

సోషల్ మీడియా రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎప్పుడు హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో టాప్ ట్రైనింగ్ లో ఉంటుంది . డబ్ స్మాష్ వీడియోల ద్వారా ..టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన ఈమె జూనియర్ సమంత గా పాపులారిటీ దక్కించుకుంది. కొన్ని యాంగిల్స్ లో చూడడానికి అచ్చం సమంతలా ఉండడంతో ఈమెను అందరూ జూనియర్ సమంత అంటూ పిలిచేవారు. సమంత పేరు […]

‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’లో పవన్ కళ్యాణ్ మెరవనున్నారా?

అన్‌స్టాపబుల్ అంటే నందమూరి బాలకృష్ణ, బాలకృష్ణ అంటేనే అన్‌స్టాపబుల్ అన్న మాదిరిగా ఆహాలో ప్రసరితమైన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. ఇక తాజాగా అన్‌స్టాపబుల్ రెండో సీజన్, టీడీపీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబునాయుడితో ప్రారంభం అయిన సంగతి తెలిసినదే. ఇక ఈ షో తరువాత నెక్స్ట్ ఏంటి అంటూ ఆహుతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో ఆసక్తికరమైన వార్త వెలువడింది. దాంతో ఫాన్స్ సంబరాలు […]

పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్ తెలిపిన జబర్దస్త్ కమెడియన్..!!

జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన కమెడియన్లలో షకలక శంకర్ కూడా ఒకరు. అలా పాపులర్ వచ్చిన తర్వాత ఎన్నో చిత్రాలలో హీరోగా నటించారు. మరికొన్ని చిత్రాలలో కమెడియన్ గా కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని షకలక శంకర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక […]

పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసిన రోజా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రోజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు బుల్లితెర పైన తన హవా బాగా కొనసాగించిందని చెప్పవచ్చు. మంత్రి పదవి రావడంతో బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి ప్రజలకు సేవ చేస్తూ ఉంది రోజా. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలలో తన హవా కొనసాగిస్తూనే మరొకవైపు రాజకీయ నేతగా కూడా ప్రేక్షకులలో పేరు పొందడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుని రోజా […]

ఎన్టీఆర్‌-ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ధ్య కోట్లాట‌.. ప‌లువురికి గాయాలు.. అస‌లేమైందంటే?

సాధారణంగా టాలీవుడ్ హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారి హీరోని సపోర్ట్ చేసుకుంటూ మాట మాట అనుకోవడం సహజం. కానీ ఆ మాట మాట పెరిగి గొడవకు పాల్పడి గాయాల పాలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. కృష్ణాజిల్లాకు చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన అగిరిపల్లి […]

చిరంజీవి-నాగబాబు వల్ల తమ్ముడు రాజకీయ కెరియర్ పై దెబ్బ పడనుందా..!!

నిన్నటి రోజున చిరంజీవి ఉద్దేశించి గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక వీటికి తగ్గట్టుగానే మెగా బ్రదర్ నాగబాబు కూడా గరికపాటిని కాస్త విడ్డూరంగా మాట్లాడడంతో ఈ విషయం కాస్త మరింత పాపులర్ అయింది. దీంతో అటు మెగా అభిమానులు సైతం గరికపాటిక పైన విరుచుకుపడుతున్నారు. దీంతో ఇప్పుడు తాజాగా ఈ విషయంతో అటు పవన్ కళ్యాణ్ రాజకీయ కెరియర్ పైన దెబ్బ పడేవిధంగా వార్తలు […]