పవన్ కళ్యాణ్ కి చెప్పు చూపిస్తూ రెచ్చిపోయిన శ్రీ రెడ్డి..వీడియో.. వైరల్..!!

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శ్రీ రెడ్డి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమి మాట్లాడే మాటలు కూడా చాలా దారుణంగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కోచ్ పైన స్పందిస్తూ ఉంటుంది. ఇక తన మీద ఎన్నో ట్రోల్స్ వచ్చిన ఏ మాత్రం వాటిని పట్టించుకోకుండా పచ్చి బూతులతో రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని బూతులతో తిట్టేసింది. పవన్ కళ్యాణ్ కు చెప్పు చూపిస్తూ చెప్పు తెగేవరకు కొడతానంటూ వార్నింగ్ ఇస్తూ వీడియో ని విడుదల చేయడం జరిగింది శ్రీరెడ్డి.

అయితే అందుకు కారణం తొలిసారిగా తన మూడు పెళ్లిళ్లు ప్యాకేజ్ విశాల పైన పవన్ కళ్యాణ్ ఓపెన్ కామెంట్స్ చేయడమే జరిగింది. ఒరేయ్ సన్నాసుల్లారా.. వెధవల్లారా నన్ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకొని కొడతా నా కొడకల్లారా అంటూ రెచ్చిపోవడమే కాకుండా మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకు అంటు పవన్ కళ్యాణ్ ఆవేశంతో రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతూ ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి బూతులు తిట్టింది శ్రీరెడ్డి.పవన్ కళ్యాణ్ కు చెప్పు చూపించి ఇది బాట వాళ్లు చెప్పు చాలా స్ట్రాంగ్ కొట్టానంటే మామూలుగా ఉండదు అంటూ రెచ్చిపోయింది.

పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి, రౌడీయిజంకి టైం దగ్గర పడింది నన్ను ఎన్ని తిడతారో తిట్టండి నాకేం సిగ్గులేదు అంటూ తెలియజేసింది. మీకు అసలు రౌడీయిజం ఎలా ఉంటుందో చూపించాల్సిందే… రౌడీలతో వస్తారా రాళ్లతో వస్తారా అంటావా.. ఆ బోల్లు గాడు, ఈ**గాడు నాటకాలు ఆడతారా.. అసలు వీడికి వైజాగ్ లో ఏం పని నీకంటూ ఒక జెండా లేదు ఎక్కడపడితే అక్కడ ప్యాకేజీకి కకృతి పడి ఉంటావు అంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. నిన్ను ప్రాణాలతో కాపాడేది కేవలం జగనన్నకే సాధ్యమవుతుందని శ్రీ రెడ్డి.